in

Honey Rose earning through malls and shops openings!

బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి చిత్రంలో నటించి రాత్రికి రాత్రి కి చాలా మంచి క్రేజ్ ను కైవసం చేసుకుంది హనీ రోజ్..ఒక్క సారి సెలబ్రిటీ హోదా దక్కిందంటే స్టార్ సెలబ్రెటీ స్థాయిలోకి వెళ్లిపోయి ఎన్నో రకాలుగా మనీ సంపాదించుకునే దారులు  ఉంటాయి. సినిమాలలో అవకాశాలు రాకపోయినప్పటికీ చాలా మంది హీరోయిన్లు ఫాలోయింగ్ ద్వారా లక్షల రూపాయలు దండుకుంటున్నారు..

అదే విధంగా మన తెలుగులో అనూహ్యంగా క్రేజ్ సంపాదించుకున్న హాని రోజు కూడా ఇప్పుడు అదే చేస్తుంది. చేతలో సినిమాలు లేకపోయినప్పటికీ కూడా పెద్ద పెద్ద షోరూం లు, మాల్స్ ఓపెనింగ్ లో భాగమైపోయి చాలా లక్కీ హ్యాండ్ గా మారిపోయింది.. చాలా డబ్బులు సంపాదిస్తుంది. ఇలా చేస్తే కూడా లక్షల రూపాయలను దండుకుంటుంది. ఇందులో భాగంగా ఇటీవలే రీసెంట్గా ఈ ముద్దుగుమ్మ ఓ జువెలరీ షోరూమ్ ను లాంచ్ చేసింది..!!

Tamannaah To Do Item song For Balakrishna?

nagarjuna onboard for mahesh babu – rajamouli film?