More stories

  • in

    boney kapoor : there will never be a Sridevi biopic

    తాజా ఇంటర్వ్యూలో శ్రీదేవి బయోపిక్‌ గురించి మాట్లాడారు. తాను బతికుండగా శ్రీదేవి బయోపిక్‌ అంగీకరించనని స్పష్టం చేశారు. . ఆమె వ్యక్తిగత జీవితం ప్రపంచానికి తెలియడం ఇష్టం లేదన్నారు. ’శ్రీదేవి నటించిన ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’ చిత్రాన్ని మొదట ఐశ్వర్యారాయ్‌తో తీయాలనుకున్నారు. ఐశ్వర్య ఒకప్పటి మిస్‌ ఇండియా.. ఆమె ఇంగ్లిష్‌ రాని పాత్రలో నటిస్తే ప్రేక్షకులకు నచ్చదని చెప్పాను. ఆ పాత్రకు శ్రీదేవి కచ్చితంగా సరిపోతుందని చెప్పడంతో దర్శక నిర్మాతలు అంగీకరించారు. ఆ చిత్రంలో ఇంగ్లీషు రాని గృహిణి [...]
  • in

    allu arjun’s daughter in ntr’s devara!

    అల్లు కుటుంబంలో  నాలుగో తరానికి చెందిన అర్హ, బన్నీ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి , ఇంత చిన్న వయసులోనే తండ్రిని మించి క్రేజ్ తెచ్చుకుని, బన్నీతో సమానంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లోకి అడుగుపెడుతోంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా దేవరలో అర్హ నటిస్తున్నట్లు సమాచారం. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జాన్వీ చిన్నప్పటి పాత్రలో అర్హ నటించనున్నట్లు తెలుస్తోంది. దీనితో బన్నీ ఫాన్స్, మెగా ఫాన్స్ [...]
  • in

    rashmika responds to trolls about her character role!

    యానిమల్‌’లో గీతాంజలి పాత్రలో తనదైన నటనతో అభిమానుల్ని మెప్పించింది రష్మిక. విమర్శలతో పాటు ప్రశంసలు అందుకున్న ఈ చిత్రంలో కర్వాచౌత్‌ పండగ సందర్భంలో వచ్చే సన్నివేశంలో డైలాగులు సరిగ్గా చెప్పలేదంటూ ఆమె విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఓ ఇంటర్య్వూలో ఆమెపై వస్తోన్న ట్రోల్స్‌ గురించి స్పందిస్తూ… ‘యానిమల్‌’లో కొన్ని సన్నివేశాల్లో నా ముఖం, నటన, డైలాగ్‌ చెప్పే విధానం బాగాలేదని విమర్శిస్తున్నారు. అందులో కర్వాచౌత్‌ సన్నివేశం గురించి ఎక్కువ ట్రోల్స్‌ చేస్తున్నారు. కానీ.. [...]
  • in

    guntur kaaram girl gets a chance to romance venkatesh!

    టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టాలీవుడ్ టూ కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీ హీరోయిన్ అయ్యింది..తాజాగా మీనాక్షి చౌదరి క్రేజీ ప్రాజెక్టులో బంపర్ ఆఫర్ కొట్టేసింది.ఏకంగా సీనియర్ హీరో సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు నెట్టింట్లా న్యూస్ వైరల్ గా మారింది.అనిల్ రావిపూడితో కొత్త సినిమా ప్రకటించారు వెంకీ.. ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.. ఈ మూవీలో [...]
  • in

    samantha keeping the conditions with her re-entry!

    ప్రజంట్ తెలుగులో కొత్త హీరోయిన్స్ హవా నడుస్తోంది. పూజా హెగ్డే, రాశి ఖన్నా, తమన్నా , కీర్తి సురేష్ లకి కూడా ఛాన్స్ లు ఉండటం లేదు. అలాంటిది సామ్ ఒక ఏడాది గ్యాప్ తరవాత కూడా స్టార్ డైరక్టర్స్, హీరోలతో ఛాన్స్ లు అందుకుంటోంది. ఇంకో వైపు అమెజాన్ ప్రైమ్ వేదికగా సిటాడెల్ వెబ్ సిరీస్ తో త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. సామ్ కి ఇలా స్టార్ డైరక్టర్స్, హీరోలతో నటించే అవకాశాలువస్తున్నా, వారికి [...]
  • in

    prabhas to romance kriti sanon again?

    ప్రజంట్ ప్రభాస్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. ప్రభాస్ సినిమా అనగానే హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు, అన్న చర్చలు కూడా మొదలవుతాయి. మొదటనుంచి ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తుందని, మృణాల్ అయితే ప్రభాస్ కి సరైన జోడి అని, పైగా వీరి కాంబినేషన్ కూడా కొత్తగా ఉంటుందని వినిపించింది. హను రాఘవపూడి ఇప్పటికే మృణాల్ [...]
  • in

    tillu cameo in venky mama’s next!

    ఎప్పుడూ కామెడీ జోనర్లోనే సినిమాలు చేసే అనిల్ మొదటిసారిగా భగవంత్ కేసరి కోసం రూటు మార్చాడు. ఇప్పుడు వెంకీతో కూడా డిఫరెంట్ జోనర్ సినిమా చేయనున్నట్లు టాక్. ఇప్పటి వరకు మీరు చూసింది వేరు, ఇకపై మీరు చూసేది వేరు కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నాను అంటూ అనిల్ హింట్ ఇస్తున్నాడు.  F2 , F3 లలో అనిల్ కామెడీ టైమింగ్ కి వెంకీ పర్ఫెక్ట్ అనిపించాడు. అందుకే మళ్ళీ వెంకీ వైపే అనిల్ మొగ్గు చూపాడు. కామెడీకి [...]
  • in

    Priyamani Reacts To Why She Was Not Cast Opposite top heroes!

    ప్రస్తుతం 1952 నుంచి 1962 మధ్యలో ఫూట్ బాల్ కోచ్​గా వ్యవహరించిన సయీద్ అబ్దుల్ రహీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మైదాన్ సినిమాలో అజయ్ దేవగణ్​తో కలిసి ముఖ్య పాత్ర పోషించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్​లో పాల్గొన్న ప్రియమణిని ఒక ఇంటర్వ్యూలో తమిళ, తెలుగు భాషల్లో టాప్ హీరోలతో మీరు నటించకపోవడానికి కారణం ఏంటనే ప్రశ్న ఎదురైంది. అందుకు ప్రియమణి సమాధానం చెబుతూ - "ఆ ప్రశ్న నన్ను కాదు డైరెక్టర్స్​ను, నిర్మాతలను అడగాలి. [...]
  • in

    Geethanjali Malli Vachindi

    Synopsis: Geethanjali Malli Vachindi is a 2024 Indian Telugu comedy horror film directed by debutant Raj Kiran. It stars Anjali and Srinivasa Reddy in lead roles and produced by Kona Venkat. CAST: Anjali, Srinivas Reddy, Satyam Rajesh, Satya, Shakalaka Shankar, Sunil, Ali, Ravi Shankar, Rahul Madhav and others in lead roles. TELUGU SWAG RATING: Rating: 2/5 Top Reviewers: TELUGU 360 (Rating: [...]
  • in

    sreeleela as the second female lead in rc16?

    డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా RC 16 టైటిల్తో ఓ చిత్రం వస్తుంది. ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. RC 16 మూవీకి ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్,సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇంకా ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతుందని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు.. అయితే ఈ సినిమాలో మరొక హీరోయిన్ కి కూడా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఆ పాత్ర కోసం శ్రీలీలా ను తీసుకోవాలనే ఉద్దేశ్యం లో [...]
  • in

    Taapsee Pannu opens up on her ‘private’ wedding!

    సినీ నటి తాప్సీ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. తన ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోను ఆమె పెళ్లాడారు. మార్చి 23న ఉదయ్ పూర్ లో వీరి వివాహం జరిగింది. అయితే, పెళ్లి విషయాన్ని తాప్సీ సీక్రెట్ గా ఉంచింది. తాజాగా దీనిపై ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... పెళ్లి తమ వ్యక్తిగత వ్యవహారమని చెప్పారు. పెళ్లికి సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ అందరిలో ఆసక్తిని పెంచాలని తాము భావించలేదని అన్నారు. తన పెళ్లి గురించి అందరూ [...]
  • in

    sai pallavi doubles her remuneration for ramayan!

    సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి 6 కోట్ల రూపాయలు తీసుకుంటోంది. ఇప్పటివరకు సాయి పల్లవి తీసుకున్న హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఇదే కావటం గమనార్హం. రామాయణానికి ముందు సాయి పల్లవి పారితోషికం 3 కోట్లు ఉండేది. రామాయ‌ణంతో డబల్ పారితోషికం అందుకొంటోంది. త్రీ పార్ట్స్ కి కలిపి సాయి పల్లవికి దాదాపు 20 కోట్ల రూపాయలు ముట్టనుంది. రామాయణంలో ఈ మూడు కీలక పాత్రలు రెమ్యూనరేషన్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. వీరికే ఇంత  రెమ్యునరేషన్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.