in

sreeleela as the second female lead in rc16?

డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా RC 16 టైటిల్తో ఓ చిత్రం వస్తుంది. ఈ చిత్రంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. RC 16 మూవీకి ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్,సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇంకా ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతుందని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు..

అయితే ఈ సినిమాలో మరొక హీరోయిన్ కి కూడా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఆ పాత్ర కోసం శ్రీలీలా ను తీసుకోవాలనే ఉద్దేశ్యం లో బుచ్చిబాబు సనా ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే శ్రీలీలా కి కథను కూడా వినిపించినట్టుగా టాక్.ఈ చిత్రాన్ని సుకుమార్‌-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్..!!

Taapsee Pannu opens up on her ‘private’ wedding!

Geethanjali Malli Vachindi