in

samantha keeping the conditions with her re-entry!

ప్రజంట్ తెలుగులో కొత్త హీరోయిన్స్ హవా నడుస్తోంది. పూజా హెగ్డే, రాశి ఖన్నా, తమన్నా , కీర్తి సురేష్ లకి కూడా ఛాన్స్ లు ఉండటం లేదు. అలాంటిది సామ్ ఒక ఏడాది గ్యాప్ తరవాత కూడా స్టార్ డైరక్టర్స్, హీరోలతో ఛాన్స్ లు అందుకుంటోంది. ఇంకో వైపు అమెజాన్ ప్రైమ్ వేదికగా సిటాడెల్ వెబ్ సిరీస్ తో త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. సామ్ కి ఇలా స్టార్ డైరక్టర్స్, హీరోలతో నటించే అవకాశాలువస్తున్నా, వారికి చాలా కండీషన్స్ పెడుతోంది అని సమాచారం.

రీ ఎంట్రీలో మంచి ఛాన్స్ లు వస్తున్నా, సామ్ ఎందుకు కండీషన్స్ పెడుతోంది అని ఆమె ఫాన్స్, కంగారు పడుతున్నారు. ఇంతకీ సామ్ కండీషన్స్ ఏంటి అంటే, సినిమాల్లో  నటించాలంటే తననే మొదటి హీరోయిన్ గా తీసుకోవాలని, సెకండ్ హీరోయిన్ గా చేయనని  తేల్చి చెబుతోందట. సామ్ కండీషన్స్ కి కొందరు షాక్ అవ్వగా, మరికొందరు సరే అని తల ఊపుతున్నారని తెలుస్తోంది. సామ్ ఇలాంటి కండీషన్స్ తో ఇబ్బందులు తప్పవని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు..!!

prabhas to romance kriti sanon again?

guntur kaaram girl gets a chance to romance venkatesh!