in

sai pallavi doubles her remuneration for ramayan!

సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి 6 కోట్ల రూపాయలు తీసుకుంటోంది. ఇప్పటివరకు సాయి పల్లవి తీసుకున్న హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఇదే కావటం గమనార్హం. రామాయణానికి ముందు సాయి పల్లవి పారితోషికం 3 కోట్లు ఉండేది. రామాయ‌ణంతో డబల్ పారితోషికం అందుకొంటోంది. త్రీ పార్ట్స్ కి కలిపి సాయి పల్లవికి దాదాపు 20 కోట్ల రూపాయలు ముట్టనుంది.

రామాయణంలో ఈ మూడు కీలక పాత్రలు రెమ్యూనరేషన్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. వీరికే ఇంత  రెమ్యునరేషన్ పొతే, మిగతా నటీనటులకి ఇంకెంత ఉంటుందో అని పలువురి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీరామనవమి రోజు  రణభీర్ కపూర్ రామాయణం షెడ్యూల్‌లో పాల్గొంటారని, సాయి పల్లవి , యష్ జూలైలో సెట్ లో అడుగు పెడతారని సమాచారం. అయోధ్యలో రామాయణం కోసం 11 కోట్ల రూపాయల బడ్జెట్ తో సెట్‌ నిర్మించారు..!!

POSTERS CREATED A SENSATION!

Taapsee Pannu opens up on her ‘private’ wedding!