Vijay Deverakonda to give Double Treat for the 1st time?
రాజావారు రాణిగారు’ ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూరల్ యాక్షన్ డ్రామా ఒకటి చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నాడు విజయ్. ‘టాక్సీవాలా’ తర్వాత ఈ క్రేజీ కాంబో సెట్ అవడమే కాదు.. ఈసారి పీరియాడిక్ యాక్షన్ డ్రామాని ఎత్తుకున్నారు విజయ్, రాహుల్. ఇప్పటికే రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ మంచి హైప్ క్రియేట్ చేసింది. [...]











