in

bollywood Senior Actress raveena tandon For Mahesh Babu?

ర్శక ధీరుడు రాజమౌళి తన సినిమాకు సంబంధించిన ప్రతి విషయం గురించి కేరింగ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఓ సీనియర్ నటి విషయంలో ఆయన తీసుకున్న డేరింగ్ డెసిషన్ పై చర్చ మొదలైంది. రాజమౌళి, మహేష్ కాంబినేషన్లో రూపొందబోతున్న SSMB 29 సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ ను సెలెక్ట్ చేసుకున్నారని సమాచారం.

అయితే ముందుగా ఈ రోల్ కోసం ఐశ్వర్య రాయ్ ని అనుకున్నారట. కానీ ఇటీవల కాలంలో పలు వెబ్ సిరీస్ లతో పాటు కేజిఎఫ్ 2 సినిమాతో డేరింగ్ లేడీగా మంచి పాపులారిటీ తెచ్చుకున్న రవీనా అయితే తమ పాత్రకు పర్ఫెక్ట్ గా ఉంటుందని భావించి రాజమౌళి ఆమె వైపు మొగ్గు చూపారని తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఆమె ఐశ్వర్యరాయ్ కంటే బెటరా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

Krishnamma!

HAPPY BIRTHDAY RAJ THARUN!