in

Shruti Haasan to do an item song for venky mama!

అవకాశాలు లేనపుడు మాత్రమే కొందరు ఐటమ్ సాంగ్స్ కి ఒప్పుకుంటారు. అలాటిది ఇంత మంచి అవకాశాలు వస్తున్నా, ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్స్ లో నటిస్తూ కూడా ఎందుకు ఇలా ప్రత్యేక గీతాల్లో నటించటానికి ఒప్పుకుంటుందో అని, ఒక సినిమాలో చేస్తే ఇక వరుసగా అలంటి ఆఫర్స్ వస్తాయని వాపోతున్నారు. ఈ మధ్య వచ్చిన నాని ‘హాయ్ నాన్న’ లో ఒక పాటలో మెరిసింది. ఇప్పుడు కూడా అలంటి ప్రత్యేక గీతంలో మరొకసారి కనిపించనున్నట్లు సమాచారం.

అనిల్ రావి పూడి, వెంకటేష్ కాంబినేషన్లో రానున్న సినిమాలో శృతి నటిస్తోంది. ఇప్పటికే చిరంజీవి, బాలయ్య తో నటించిన శృతి ఇప్పుడు వెంకటేష్  తో నటిస్తుంది అనుకున్నారు. కానీ విషయం ఏంటి అంటే శృతి ఇందులో హీరోయిన్ కాదు ఐటమ్ గాళ్ అని సమాచారం. ఈ న్యూస్ విన్న శృతి ఫాన్స్ ఆమెను హీరోయిన్గా తీసుకోవచ్చుకదా, ఇలా స్పెషల్ సాంగ్ కోసం కాకుండా అని  దర్శకుడిని రిక్వెస్ట్ చేస్తున్నారు..!!

national crush Rashmika Mandanna To Romance Salman Khan!

Krishnamma!