in

Payal Rajput plays a powerful cop in her next!

పాయల్ రాజ్‌పుత్..ఓ ఆపక్క కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూనే కంటెంట్ సినిమాలతో అదరగొడుతుంది. Rx100 సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్ ఇటీవల ‘మంగళవారం’ సినిమాలో అదరగొట్టే పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని మెప్పించి సూపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు పోలీసాఫీసర్ గా రాబోతుంది పాయల్ రాజ్‌పుత్.

పాయల్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్ లో రోషన్, మానస్, రాజీవ్ కనకాల, వినోద్ బాల.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘రక్షణ’. క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ సినిమాని నిర్మిస్తున్నారు..!!

serial actress Pavithra Jayaram dies in a car accident!

Vijay Deverakonda to give Double Treat for the 1st time?