in

Vijay Deverakonda to give Double Treat for the 1st time?

రాజావారు రాణిగారు’ ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూరల్ యాక్షన్ డ్రామా ఒకటి చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నాడు విజయ్. ‘టాక్సీవాలా’ తర్వాత ఈ క్రేజీ కాంబో సెట్ అవడమే కాదు.. ఈసారి పీరియాడిక్ యాక్షన్ డ్రామాని ఎత్తుకున్నారు విజయ్, రాహుల్.

ఇప్పటికే రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 కాలంలో చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ఈ మూవీలో విజయ్ డ్యుయల్ రోల్‌లో కనిపించనున్నట్టుగా తెలుస్తోంది. అది కూడా తండ్రీకొడుకులుగా నటిస్తున్నట్లు టాక్ సమాచారం..!!

Payal Rajput plays a powerful cop in her next!

Naga Chaitanya may join hands for Puri Jagannadh’s next?