More stories

  • in

    Bengaluru Rave Party: telugu actress Hema Tests Positive

    టాలీవుడ్ ఇండస్ట్రీలో బెంగళూరు రేవ్ పార్టీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నటి హేమతో పాటు స్నేహితులు వాసు, ఆషిరాయ్, చిరంజీవి డ్రగ్స్ తీసుకున్నట్టు బెంగళూరు పోలీసులు నిర్థారించారు. దాదాపు 150 మందికి డ్రగ్స్ టెస్ట్ లు నిర్వహించగా అందులో 86 మందికి పాజిటివ్ రావడం. డ్రగ్స్ కేసులో పాజిటివ్ రావడం పై నటి హేమ తాజాగా స్పందించారు.. తాను ఇప్పుడు ఏమి మాట్లాడు అని.. సమయం వచ్చినప్పుడు మాట్లాడుతానని దురుసుగా సమాధానం చెప్పింది. [...]
  • in

    Payal Rajput Accuses Producer for Threatening To Ban From tollywood!

    RX100, మంగళవారం చిత్రాల ద్వారా పాయల్ రాజ్ పుత్ మంచి పేరు తెచ్చుకుంది. అయితే కొందరు చిత్ర నిర్మాతల నుండి తనకు ఎదురైన వేధింపుల గురించి బయట పెట్టింది. పాయల్ రాజ్‌పుత్ రక్షణ అనే చిత్రంలో నటించింది.. అది త్వరలో విడుదల కానుంది. 2019- 2020లో చిత్రీకరించిన ఈ సినిమాకు మొదట్లో 5Ws అని పేరు పెట్టారు. అయితే ఈ సినిమా ఆలస్యంగా విడుదల అవుతోందని ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఆమెకు ఉన్న పాపులారిటీని సద్వినియోగం [...]
  • in

    teja sajja and vishwak sen to be part of tillu cube?

    సీక్వెల్ హిట్ తో దీనికి కొనసాగింపుగా టిల్లు క్యూబ్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ టిల్లు సిరీస్ లకి సిద్దు కేవలం నటుడు మాత్రమే కాదు, కథ, మాటలు కూడా తానే సమకూర్చాడు. ఇపుడు టిల్లు క్యూబ్ స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాడని సమాచారం. ఇందులో సిద్దుతో పాటు ఇంకో ఇద్దరు హీరోలు ఉండనున్నట్లు తెలుస్తోంది. హనుమాన్ తో మంచి సక్సెస్ అందుకున్న తేజా సజ్జా, విశ్వక్ సేన్ టిల్లు క్యూబ్ లో నటిస్తున్నారని టాక్. వీరిద్దరు ఎలాంటి [...]
  • in

    Triptii Dimri To Replace Samantha for Allu Arjun Pushpa 2?

    దర్శకుడు సుకుమార్ కు అతి పెద్ద సమస్యగా మారిన పుష్ప 2 ది రూల్ స్పెషల్ సాంగ్ కు పరిష్కారం దొరికిందని తాజా సమాచారం. యానిమల్ లో కనిపించేది తక్కువ నిడివి అయినా రష్మిక మందన్నతో సమానంగా గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి డిమ్రిని లాక్ చేసుకున్నట్టు యూనిట్ వర్గాల టాక్. ఏదైతేనేం ఫైనల్ గా సొల్యూషన్ దక్కడమే అందరికీ కావాల్సింది. ఒకదశలో దిశా పటానిని కూడా ట్రై చేశారు కానీ పనవ్వలేదు. పుష్ప 1లో ఊ అంటావా [...]
  • in

    Ram Pothineni signs a web series with netflix?

    ఇప్పటికే తెలుగులో రానా నాయుడు వెబ్ సిరీస్ చేసి సంచలనం సృష్టించారు బాబాయ్, అబ్బాయ్ వెంకటేష్, రానా. అలాగే..అక్కినేని నాగ చైతన్య కూడా ‘ధూత’ అనే వెబ్ సిరీస్ చేసి హిట్ కొట్టాడు. ఇదే దారిలో వెళ్లడానికి ఇంకొంతమంది టాలీవుడ్ స్టార్స్ రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కూడా డిజిటల్ ఎంట్రీకి ప్లానింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. రానా నాయుడు తరహాలో నెట్ ఫ్లిక్స్ రామ్‌తో ఒక భారీ బడ్జెట్ వెబ్ సిరీస్‌కు రంగం [...]
  • in

    sai pallavi signs back to back movies again!

    తెలుగులో చివరిగా విరాటపర్వం లో రానా తో కలిసి నటించింది. చాలా గ్యాప్ తరవాత మళ్ళీ ఇన్నాళ్ళకి తెలుగులో నాగ చైతన్య తో 'తండేల్' సినిమాలో నటిస్తోంది. ఇవి కాకుండా అమీర్ ఖాన్ కొడుకు తో బాలీవుడ్ డెబ్యూ ఇవ్వనుంది. తన మొదటి బాలీవుడ్ మూవీ రిలీజ్ కాకముందే, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ రామాయణ్ లో సీతగా ఫిక్స్ అయ్యింది. నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణ్ మూవీలో రణభీర్ రాముడిగా నటిస్తుండగా, సీతగా సాయిపల్లవి నటిస్తోంది. బాలీవుడ్ లో [...]
  • in

    HAPPY BIRTHDAY CHANDRA MOHAN!

    MALLAMPALLI CHNDRASEKHARA RAO, Telugu vendi tera meeda CHANDRA MOHAN ga suparichitudu ayina, prathibhavanthudu ayina natudu. B.N.Reddy garu 1966 lo nirminchina RANGULA RATNAM chitram lo second hero ga Telugu prekshakulaku parichayam ayyaru Chandra Mohan garu. Hero ga Viswanath Gari chitralalo yekkuva sarlu natinchina oke okka hero Chandra Mohan garu. Three decades ye heroin ayina modata Chandra [...]
  • in

    After Mahanati, Keerthy to Play MS Subbulakshmi?

    బయోపిక్స్ లో ఎం.ఎస్ సుబ్బలక్ష్మి ఫిలిం ఒకటి. గొప్ప వ్యక్తుల జీవితాలను నేటి తరానికి అందించి, వారిని చిరస్థాయిగా ప్రజల్లో నిలిపేందుకు సినిమా ఒక అద్భుత మాధ్యమం. ఇదే మనం వారికి ఇస్తున్న ఘన నివాళి. సంగీతానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఎం.ఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథ సినిమాగా తెరకెక్కించనున్నారని సమాచారం. అయితే ఎవరు ఈ సినిమా బాధ్యతలు తీసుకున్నారు ఏంటి అనేది ఇంకా తెలియలేదు కానీ, గ్రేట్ లెజండరీ ఎం.ఎస్ సుబ్బలక్ష్మి పాత్రలో ఎవరు [...]
  • in

    Rashmika Mandanna Special Song in Ram Charan’s Movie?

    రామ్ చరణ్‌తో స్పెషల్ సాంగ్ అంటే, ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చరణ్ డ్యాన్స్‌కు థియేటర్లు షేక్ అయిపోతాయి. అలాంటి చరణ్‌కు సూపర్ క్రేజ్ ఉన్న రష్మిక తోడేతై మామూలుగా ఉండదు. ఇప్పుడు దర్శకుడు బుచ్చిబాబు అలాంటి ప్లానే చేస్తున్నాడట. బుచ్చిబాబుతో రామ్ చరణ్ ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన హీరోయిన్‌గా జాన్వీకపూర్‌ నటిస్తోంది. అయితే, ఈ సినిమాలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ [...]
  • in

    megastar to repeat god father combination?

    చిరంజీవి ఇప్పుడు 'విశ్వంభర' సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. శ్రీవశిష్ఠ దర్శకత్వంలో..యూవీ నిర్మాణంలో ఈ సినిమా నిర్మితమౌతోంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా తరువాత ఏ దర్శకుడితో చిరంజీవి చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. స్టార్ డైరెక్టర్లు చాలామంది ఆయనతో ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.. ఈ నేపథ్యంలోనే దర్శకుడు మోహన్ రాజాతో సినిమాను చేసే ఆలోచనలో చిరంజీవి ఉన్నారనే [...]
  • in

    TOP 10 MOST FOLLOWED TELUGU ACTORS ON TWITTER!

    10. NITHIN   తెలుగు చిత్ర పరిశ్రమలో ఎదుగుతున్న స్టార్లలో నితిన్ ఒకరు. ఏప్రిల్ 2020లో ట్విట్టర్‌లో చేరారు మరియు 3.6 మిలియన్ల మంది అనుచరులను కలిగి ఉన్నారు..నితిన్ ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు మరియు అతను తరచుగా తన కో స్టార్ చిత్రాలకు సంబంధించిన నవీకరణలను తన హ్యాండిల్‌లో పంచుకుంటాడు. అతని ఫాలోవర్స్ సంఖ్య బాగా పెరగడానికి అదే ప్రధాన కారణం కావచ్చు. ప్రెసెంట్ కొన్ని మంచి స్టోరీస్ ను సెలెక్ట్ చేసి వాటి షూటింగ్స్ [...]
  • in

    Kajal says ‘Brahmotsavam’ role is her most favorite!

    మహేష్ బాబు అభిమానులు ఎప్పుడు గుర్తు తెచ్చుకోకూడదనే డిజాస్టర్ బ్రహ్మోత్సవం. అప్పట్లో దీని మీద వచ్చిన హైప్, ప్రమోషన్ అంత సులభంగా మర్చిపోయేది కాదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ద్వారా హోమ్లీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కట్ చేస్తే మొదటి ఆటకే దారుణమైన టాక్ తో ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. ఆ టైంలో టెక్నాలజీ ఈ స్థాయిలో లేదు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే [...]
Load More
Congratulations. You've reached the end of the internet.