in

Triptii Dimri To Replace Samantha for Allu Arjun Pushpa 2?

ర్శకుడు సుకుమార్ కు అతి పెద్ద సమస్యగా మారిన పుష్ప 2 ది రూల్ స్పెషల్ సాంగ్ కు పరిష్కారం దొరికిందని తాజా సమాచారం. యానిమల్ లో కనిపించేది తక్కువ నిడివి అయినా రష్మిక మందన్నతో సమానంగా గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి డిమ్రిని లాక్ చేసుకున్నట్టు యూనిట్ వర్గాల టాక్.

ఏదైతేనేం ఫైనల్ గా సొల్యూషన్ దక్కడమే అందరికీ కావాల్సింది. ఒకదశలో దిశా పటానిని కూడా ట్రై చేశారు కానీ పనవ్వలేదు. పుష్ప 1లో ఊ అంటావా ఊహు అంటావా సమంత ఒలికించిన హొయలకు ధీటుగా ఇప్పుడు త్రిప్తి మెప్పించాల్సి ఉంటుంది. మరి అంత మేజిక్ చేస్తుందో లేదో స్క్రీన్ మీద చూశాకే క్లారిటీ వస్తుంది..!!

happy birthday k RAGHAVENDRA RAO!

teja sajja and vishwak sen to be part of tillu cube?