More stories

  • in

    rowdy boy Vijay Deverakonda To Romance Bhagyashri Borse?

    మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ లో హీరోయిన్ గా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సేకి ఇంకా టాలీవుడ్ డెబ్యూ రిలీజ్ కాకుండా మంచి అవకాశాలు తలుపు తడుతున్నాయి. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ రైడ్ రీమేక్ గా రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ షూటింగ్ దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. ఇదిలా ఉండగా భాగ్యశ్రీ బోర్సేని మరో క్రేజీ ఆఫర్ వరించిందని లేటెస్ట్ అప్డేట్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో సితార ఎంటర్ టైన్మెంట్స్ [...]
  • in

    Gangs of Godavari!

    Synopsis: Gangs of Godavari is an Indian Telugu-language action drama film written and directed by Krishna Chaitanya. It is being produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya; co-produced by Venkat Upputuri and Gopichand Innamuri, under Sithara Entertainments and Fortune Four Cinemas. CAST: Vishwak Sen, Anjali, Neha Shetty, Nassar, P. Sai Kumar, Hyper Aadi in lead roles. TELUGU SWAG RATING: [...]
  • in

    kannada beauty Ashika Ranganath joins ‘Vishwambhara’!

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా చిరు సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టులో కన్నడ భామ చేరింది. అమిగోస్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆషికా రంగనాథ్ ఈ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది.. తొలి సినిమాలోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది ఆషికా. తర్వాత నాగార్జున.. ‘నా [...]
  • in

    Tamil producer manikyam sensational comments on Meena!

    సీనియర్ నటి మీనాపై సంచలన కామెంట్స్ చేశారు తమిళ నిర్మాత మాణిక్యం నారాయణన్. ఒక ప్రోగ్రామ్ చేయమని అడగడానికి మీనా ఇంటికి వెళ్తే..అక్కడ మీనాతో పాటు ఆమె తల్లి కూడా తనను అవమానించారని చెప్పారు. మీనా అప్పుడు స్టార్ స్టేటస్ లో ఉంది. ఆమెతో ఒక ప్రోగ్రామ్ చేయిద్దామని..ఆమెను అడగడానికి ఇంటికి వెళ్లానని తెలిపారు. అయితే ఆమె నుండి మంచి స్పందన రాకపోగా చాలా దురుసుగా మాట్లాడిందని చెప్పారు. ఆమెతో పాటు ఆమె తల్లి కూడా దురుసుగా [...]
  • in

    Janhvi Kapoor: blessed to act with jr ntr for ‘devara’

    తాజా చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘దేవర’ చిత్రంలో పోషిస్తోన్న పాత్ర గురించి మాట్లాడారు.’ ఈ సినిమాలో ‘తంగం’ పాత్ర పోషిస్తున్నాను. అది ఎంతో వినోదాత్మకంగా ఉంటుంది. ఇప్పటి వరకు చేసిన షూటింగ్‌ చాలా సరదాగా జరిగింది. సెట్‌లోని వారంతా నాపై ఎంతో ప్రేమగా ఉంటారు. చిత్రయూనిట్‌ అంకితభావానికి ఆశ్చర్యపోయాను. ఇది విభిన్నమైన కథ. అందంగా, ప్రత్యేకంగా ఉంటుంది. ‘దేవర’లో అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంత మంచి చిత్రంలో [...]
  • in

    Krish to direct his kanche hero Varun Tej again?

    లేటెస్ట్ గా వస్తున్న వార్తల ప్రకారం క్రిష్ నిర్మించబోయే కొత్త సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా పట్టాలు ఎక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. క్రిష్  దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఆల్రెడీ “కంచె” మూవీ చేశారు. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోయిన విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుని డీసెంట్ సినిమా అనిపించుకుంది. ఇక ఈ సారి ప్రొడ్యూసర్ గా వరుణ్ తేజ్ చిత్రాన్ని క్రిష్ నిర్మించబోతున్నారని సమాచారం. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కంప్లీట్ [...]
  • in

    Neha Shetty: Radhika is not an negative character

    డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి చేసిన రాధిక పాత్ర జనాల్లోకి ఎంతగా వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాతో పాటుగానే రాధిక పాత్ర కూడా అంతే క్రేజ్‌ని సంపాదించుకుంది. అందుకనే ఈ విషయమై హీరోయిన్‌ నేహా శెట్టి స్పందించారు. ఓ ఇంటర్య్వూలో ఆమె ఈ విషయమై తన మనో భావాలను పంచుకున్నారు. రాధిక పాత్ర నెగిటివ్‌ పాత్ర అని తాను అనుకోవడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. నెగిటివ్‌ అనడానికి ముందు అక్కడ చిన్న గీత ఉందని [...]
  • in

    telugu actress Kamakshi Bhaskarla About Bold Scenes!

    ప్రియురాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి కామాక్షి భాస్కర్ల. అయితే.. విరుపాక్ష, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్, రౌడీ బాయ్స్, ఓం భీం బుష్ సినిమాల్లో నటించినా..పొలిమేర, పొలిమేర,-2 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో టాలీవుడ్, ఆడియన్స్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఇటివల ఓ యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. తన పాత్రలపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. తాను ఎటువంటి రోల్స్ చేయడానికైనా సిద్ధమని చెప్పింది.. సినిమా కాబట్టి [...]
  • in

    dusky beauty pooja hegde in tillu cube?

    వరుస పరాజయాలతో ఈ భామ కెరీర్‌ సాగుతున్నది. ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్‌నిచ్చి కుటుంబ సభ్యులతో విరామ సమయాల్ని గడుపుతున్నది. తాజా సమాచారం ప్రకారం తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ అమ్మడు ఓ గుడ్‌న్యూస్‌ను అందుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే..టిల్లు, టిల్లు స్వేర్‌ చిత్రాలు యువతరంలో మంచి ఆదరణ దక్కించుకున్నాయి. టిల్లు పాత్రలో హీరో సిద్ధు జొన్నలగడ్డ తనదైన మేనరిజమ్స్‌, హైదరాబాదీ కామెడీతో ఆకట్టుకున్నారు. ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్‌’ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. [...]
  • in

    homely beauty Keerthy Suresh lip lock with Varun Dhawan?

    ఇదే నిజమైతే..బాలీవుడ్ కోసం కీర్తి తన రూట్‌ని పూర్తిగా మార్చుకుందనే చెప్పాలి. ఇప్పటి వరకు కీర్తి లిప్ లాక్ సీన్లు చేయలేదు. కానీ వరుణ్ ధావన్‌తో కలిసి ఘాటుగా అదర చుంబనం చేయనుందనే న్యూస్ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే వరుణ్ ధావన్‌కు పెళ్లైంది. దీంతో.. పెళ్లైనా హీరోతో కీర్తి రొమాన్స్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఇదే కాదు.. ఓ పాటలో కీర్తి మరింత బోల్డ్‌గా కనిపించనుందని అంటున్నారు. ఏదేమైనా.. ఇక నుంచి [...]
  • in

    Deepika Padukone tops IMDb’s ‘most viewed Indian stars of last decade’ list!

    బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2014 నుంచి 2024 వరకు గత దశాబ్ద కాలంలో ఐఎండీబీలో ఎక్కువ మంది చూసిన టాప్‌ ఇండియన్‌ స్టార్‌గా ఆమె మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ జాబితాను ఐఎండీబీ సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది. మొదటి స్థానంలో దీపిక ఉండగా, రెండో స్థానంలో షారూఖ్‌ ఖాన్‌, మూడో స్థానంలో అలియా భట్‌లు ఉన్నారు.. ఈ విషయమై దీపికా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను [...]
  • in

    tollywood beauties getting busy in bollywood!

    రష్మిక, కీర్తి సురేశ్, సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ పైనే దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. రష్మిక తెలుగు కన్నడ భాషల్లో స్టార్ స్టేటస్ ను కొనసాగిస్తూనే, బాలీవుడ్ పై ఓ కన్నేసి ఉంచింది. అక్కడ ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించి, 'యానిమల్' సినిమా హిట్ తో అక్కడివారి దృష్టిని ఆకర్షించింది. దాంతో మరో రెండు హిందీ సినిమాలు ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నాయి. ఈ సినిమాలు హిట్ కొడితే, అక్కడ రష్మిక తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే [...]
Load More
Congratulations. You've reached the end of the internet.