in

Neha Shetty: Radhika is not an negative character

డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి చేసిన రాధిక పాత్ర జనాల్లోకి ఎంతగా వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాతో పాటుగానే రాధిక పాత్ర కూడా అంతే క్రేజ్‌ని సంపాదించుకుంది. అందుకనే ఈ విషయమై హీరోయిన్‌ నేహా శెట్టి స్పందించారు. ఓ ఇంటర్య్వూలో ఆమె ఈ విషయమై తన మనో భావాలను పంచుకున్నారు. రాధిక పాత్ర నెగిటివ్‌ పాత్ర అని తాను అనుకోవడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. నెగిటివ్‌ అనడానికి ముందు అక్కడ చిన్న గీత ఉందని దాన్ని ప్రేక్షకులు అర్థం చేసుకున్నారని ఆమె అన్నారు. టిల్లు క్యారెక్టర్‌ ఈ రాధిక అనే పాత్రకు మాత్రమే వ్యతిరేకం కాని ఆడ జాతి మొత్తానికి కాదని అంతా అర్థం చేసుకోవాలని ఆమె చెప్పారు..!!

telugu actress Kamakshi Bhaskarla About Bold Scenes!

Krish to direct his kanche hero Varun Tej again?