in

Krish to direct his kanche hero Varun Tej again?

లేటెస్ట్ గా వస్తున్న వార్తల ప్రకారం క్రిష్ నిర్మించబోయే కొత్త సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా పట్టాలు ఎక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. క్రిష్  దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఆల్రెడీ “కంచె” మూవీ చేశారు. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ కాకపోయిన విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుని డీసెంట్ సినిమా అనిపించుకుంది. ఇక ఈ సారి ప్రొడ్యూసర్ గా వరుణ్ తేజ్ చిత్రాన్ని క్రిష్ నిర్మించబోతున్నారని సమాచారం. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కంప్లీట్ కామిక్ బేస్డ్ కథాంశంతో ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ లాక్ చేసారట..!!

Neha Shetty: Radhika is not an negative character

Janhvi Kapoor: blessed to act with jr ntr for ‘devara’