balagam beauty kavya hits a mega jockpot!
బలగం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది కావ్య కళ్యాణ్ రామ్. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయిన కావ్య హీరోయిన్ గా మారాక డీసెంట్ సినిమాలే చేస్తోంది. హారర్ థ్రిల్లర్ మాసూద తో మంచి విజయాన్నే అందుకుంది. ఆ తర్వాత బలగంతో బిజీ హీరోయిన్ గా మారింది ఈ భామ. ఇక ఆఫర్లు మంచిగానే వస్తోన్నా ఆచి తూచి సినిమాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం కావ్య కళ్యాణ్ రామ్ ఒక మెగా ఆఫర్ పట్టినట్లు సమాచారం. [...]











