in

no entry for roja into Jabardasth after huge defeat in the Elections?

ది వ‌ర‌కు హాయిగా జబర్దస్త్ షోలు చేసుకొనేవారు. నెల‌కంటూ కొంత నికర సంపాద‌న వ‌చ్చేది. ఎన్నిక‌ల్లో ఓడిపోగానే బ్యాక్ టూ పెవీలియ‌న్ అంటూ మ‌ళ్లీ జబర్దస్త్ షోకే వెళ్తుంద‌నుకొన్నారు. కానీ ఇప్పుడు ఆ అవ‌కాశం కూడా లేదు. ఎందుకంటే జబర్దస్త్ టీమ్ ఇప్పుడు రోజాని కోరుకోవ‌డం లేదు. రోజా ఉన్నా, లేకున్నా వాళ్ల రేటింగుల్లో తేడా ఏం ఉండ‌దు. పైగా రోజా స్థానాన్ని ఇంద్ర‌జ ఎప్పుడో భ‌ర్తీ చేసేశారు. రోజా కంటే.. ఇంద్ర‌జ జబర్దస్త్ షోలో హుందాగా ప్ర‌వర్తిస్తున్నారు. టీమ్ అంద‌రితోనూ ఆమె క‌లిసిపోయారు. దానికితోడు జ‌బ‌ర్‌ద‌స్త్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ‌. హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్‌, రాం ప్ర‌సాద్‌… వీళ్లంతా ప‌వ‌న్ ప‌క్షం. పిఠాపురం వెళ్లి ప‌వ‌న్ కోసం ప్ర‌చారం చేసి కూడా వ‌చ్చారు..!!

kriti shetty planning to leave telugu movies?

another mega hero in chiranjeevi’s vishwambara!