in

another mega hero in chiranjeevi’s vishwambara!

మూవీకి సంభందించి మరొక అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో చిరుతో పాటు ఇంకొక మెగా హీరో కూడా  జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మెగా  మేనల్లుడు వైష్ణవ్ తేజ్ విశ్వంభరలో ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఉప్పెన తరవాత సరైన హిట్ లేక సతమవుతున్న వైష్ణవ తేజ్ కి ఈ ఆఫర్ మంచి ప్లస్ అవుతుందని మెగా ఫాన్స్ సంతోష పడుతున్నారు. వైష్ణవ్ కెరియర్ కి ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ అవసరం. ఇలాంటి  టైం లో చిరు సినిమాలో నటించటం మంచిదనే చెప్పోచ్చు. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే మూవీ టీమ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేవరకు ఆగక తప్పదు. విశ్వంభర 2025 సంక్రాంతిబరిలో నిలవనుంది..!!

no entry for roja into Jabardasth after huge defeat in the Elections?

complete no ‘rakshana’ for payal rajput’s most talked film!