More stories

  • in

    Ananthika Sanilkumar confirmed as the female lead in ‘Yellamma’!?

    బలగం’ చిత్రంతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు ఎల్దండి తన తదుపరి ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’ను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ‘మ్యాడ్’, ‘8 వసంతాలు’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ అనంతిక సనిల్‌కుమార్‌ను కథానాయికగా ఖరారు చేసినట్లు సమాచారం.. ఈ పాత్ర కోసం చిత్ర బృందం [...]
  • in

    sreeleela reveals about Impact of Hospital Life on Acting!

    తాను చదివిన వైద్య విద్య, ఆ సమయంలో ఎదురైన అనుభవాలు ఒక నటిగా తనను ఎంతగానో ప్రభావితం చేశాయని ఆమె తెలిపారు. కార్తీక్ ఆర్యన్‌తో కలిసి తన తొలి బాలీవుడ్ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, శ్రీలీల ఈ విషయాలను వెల్లడించారు. "వైద్య విద్య నా నటనకు కచ్చితంగా 100 శాతం ఉపయోగపడింది. ఒక నటికి/నటుడికి లోకజ్ఞానం, సాధారణ పరిజ్ఞానం చాలా అవసరం. ముఖ్యంగా అనుభవాలు, ఇతరుల పట్ల సున్నితంగా స్పందించే గుణం ఎక్కువగా ఉండాలి" అని [...]
  • in

    Shalini Pandey breaks her silence after a fake AI-generated video!

    అర్జున్ రెడ్డి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి షాలినీ పాండే, తనపై ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న డీప్‌ఫేక్ వీడియోపై తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా కల్పితమని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సాంకేతికతతో సృష్టించిన నకిలీ వీడియో అని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.. "ఆన్‌లైన్‌లో ప్రచారమవుతున్న ఆ వీడియో పూర్తిగా అవాస్తవం. అందులో ఉన్నది నేను కాదు" అని షాలినీ స్పష్టం చేశారు. సాంకేతికతను [...]
  • in

    happy birthday nagarjuna!

    AKKINENI NAGARJUNA Telugu vendi tera Manamdhudu, 1986 lo VIKARAM chitram tho telugu prekshakula munduku vacharu. Aa taruvatha Majnu ga Prekshakula manasu dochi, Shiva ga chirasthayi ga nilichi, Manmadhudu ga manasulu dochi, Bangaru Raju ga giliginthalau pettaru. Entho mandi Kotha directors launching pad Nagarjuna garu ani cheppu kovali .Akkineni varasudu ga Annamayya, Ramdasu, Sai Baba and [...]
  • in

    Trisha, tamannah in talks for Nandini Reddy’s supernatural thriller!

    తెలుగులో ఫీమేల్ ఓరియెంటెడ్ కథలను డీల్ చేయడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకురాలు నందినీ రెడ్డి ఇప్పుడు డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అమెజాన్ కోసం ఆమె ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే కథ, స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఇందులో కీలకమైన మహిళా పాత్ర కోసం ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారట. త్రిష, తమన్నా భాటియా పేర్లు ప్రస్తుతం [...]
  • Shankar and AR Murugadoss Team Up! Epic Combo Movie on Cards
    in

    Shankar and AR Murugadoss Team Up! Epic Combo Movie on Cards

    కోలీవుడ్‌లో ఇప్పుడు ఓ ఆసక్తికరమైన కాంబినేషన్‌పై జోరుగా చర్చ జరుగుతోంది. స్టార్ డైరెక్టర్లు శంకర్, ఏ.ఆర్. మురుగదాస్ కలిసి ఓ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం..శంకర్ రైటింగ్ టీమ్ సిద్ధం చేసిన ఓ కథపై మురుగదాస్ తనదైన శైలిలో మెరుగులు దిద్దుతున్నారట. అయితే ఈ కాంబినేషన్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అసలు ఇది సినిమా ప్రాజెక్టా? లేక కథా [...]
  • in

    toxic beauty Rukmini Vasanth is pinning high career hopes on dragon!

    సప్త సాగరాలు దాటి’ చిత్రంతో సౌత్ ఇండియా వ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకున్న నటి రుక్మిణి వసంత్, ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ బ్యూటీ చేసిన ‘అప్పుడు ఇప్పుడు ఎప్పుడు’తో పాటు ‘భైరతి రణగల్’, ‘బగీరా’, ‘ఏస్’, ‘మదరాసి’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఆమె కథల ఎంపికపై చర్చ మొదలైంది.. తాజాగా యష్ హీరోగా నటించిన ‘టాక్సిక్’ చిత్రం డిజాస్టర్ టాక్ మూటగట్టుకోవడంతో రుక్మిణిపై విమర్శలు మరింత [...]
  • in

    Rakul Preet reveals why she chose Surpanakha in Ramayana!

    రామాయణంలో శూర్పణఖ అంటే చాలామందికి వెంటనే గుర్తుకొచ్చేది ప్రతినాయకురాలి పాత్రే. కానీ, 'రామాయణ' చిత్రంలో తాను పోషిస్తున్న శూర్పణఖ పాత్రలో అంతకుమించిన కోణాలున్నాయని నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చెప్పింది. ఆ పాత్రలోని అనేక అంశాలు తనను ఈ సినిమా వైపు ఆకర్షించాయని తెలిపింది. రావణుడి సోదరిగా శూర్పణఖ పాత్రలో రకుల్‌ కనిపించనుంది. లంకలో అత్యంత అందమైన మహిళల్లో ఆమె ఒకరని చెబుతారని రకుల్‌ గుర్తుచేసుకుంది. ఆమెకు అహంకారం ఉన్నప్పటికీ..పాత్రలో చాలా కోణాలున్నాయని చెప్పింది. నటిగా అలాంటి [...]
  • in

    happy birthday suman!

    SUMAN TALWAR, vendi tera Namadheyam SUMAN, 1980 dasakam lo cinema industry ni oka oopu oopina natulalo Suman garu kuda okaru. Asalu cinemala ku yematram sambandham leni kutumbam nunchi vacharu, Talli Principal and tandri Indian Oil Corporation employee. Kittu ane car mechanic drustilo padina Suman, tanku antaga ishtam leka poyina, athani balavantham meeda, athani dwara cini [...]
  • in

    sandeep reddy opens up about spirit and varanasi release clash!

    రోమాంచకం’ చిత్ర ట్రైలర్ ఈవెంట్‌లో పాల్గొన్న సంచలన దర్శకుడు, చిత్ర సమర్పకుడు సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో సరదా వ్యాఖ్యలు చేసి అందరినీ నవ్వించారు. ‘స్పిరిట్’ మరియు ‘వారణాసి’ చిత్రాల విడుదల తేదీల మధ్య సమయం సరిపోతుందా అని ఒక విలేకరి పదే పదే ప్రశ్నించగా, సందీప్ రెడ్డి వంగా స్పందిస్తూ.. ‘ఆ రెండు సినిమాల మధ్య దాదాపు 37 రోజుల గ్యాప్ ఉంది, అది సరిపోతుంది. పైగా ‘స్పిరిట్’ కంటే ‘వారణాసి’ చాలా పెద్ద [...]
  • in

    Kriti Sanon’s Rakhi Ad Pulled down amid controversy!

    ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ 'జీవ' తన రక్షాబంధన్ వాణిజ్య ప్రకటనను అన్ని మీడియా వేదికల నుంచి ఉపసంహరించుకుంది. బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన ఈ యాడ్‌లో ఆమె ధరించిన దుస్తులు, ప్రచార కాన్సెప్ట్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వివాదంపై 'జీవ' బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల పట్ల తమకు అపారమైన గౌరవం ఉందని సంస్థ పేర్కొంది. కుటుంబ సభ్యులతో [...]
  • in

    Pregnant Samantha doing the TRX workout!

    గర్భధారణ సమయంలో తన ఫిట్‌నెస్‌ రొటీన్‌ ఎలా మారిందో నటి సమంత వెల్లడించింది. జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకుంది. ఇన్నాళ్లూ శరీరాన్ని మరింతగా శ్రమ పెట్టేలా శిక్షణ తీసుకున్నానని..ఇప్పుడు శరీరం చెప్పేది వినడం నేర్చుకుంటున్నానని తెలిపింది. సమంత ఎన్నో ఏళ్లుగా శక్తిని పెంచే వ్యాయామాలు చేస్తున్నట్లు చెప్పింది. గర్భధారణ సమయంలోనూ వ్యాయామం కొనసాగించేందుకు వైద్యుడి అనుమతి తీసుకున్నానని తెలిపింది.. తన ట్రైనర్‌కు గర్భధారణ సమయంలో వ్యాయామాలపై ప్రత్యేక శిక్షణ ఉందని వెల్లడించింది. [...]
Load More
Congratulations. You've reached the end of the internet.