mrunal thakur’s 4 years long-delayed film to release finally!
మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటించిన క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘పూజా మేరీ జాన్’. నవజ్యోతి గులాటీ, విషాషా అరవింద్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. నిజానికి ఈ మూవీ ఇప్పటిది కాదు. దాదాపు నాలుగేళ్ల కిందటే షూటింగ్ పూర్తి చేసుకుంది. వివిధ కారణాల వల్ల థియేట్రికల్ రిలీజ్ కు నోచుకోలేదు. ఇప్పుడు కూడా థియేటర్లలో రిలీజ్ అవ్వడం లేదు. నాలుగేళ్ల [...]











