• in

    Vijay Varma admits ending his two-year relationship with thamannah!

    వర్మ, తమన్నా దాదాపు రెండేళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే, తాజాగా వీరిద్దరూ విడిపోయారని ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే తమన్నా, వర్మలు జంటగా కనిపించడమే లేదు. ఏ కార్యక్రమానికైనా విడివిడిగానే హాజరవుతున్నారు. ఇటీవల రవీనా టాండన్‌ నివాసంలో జరిగిన హోలీ వేడుకల్లోనూ తమన్నా ఒంటరిగానే పాల్గొన్నారు. తమన్నాతో బ్రేకప్ వార్తలపై విజయ్ వర్మ తాజాగా స్పందించారు.. రిలేషన్‌షిప్‌లోని ప్రతి విషయాన్ని ఆనందించాలని అన్నారు. ఒక ఐస్‌క్రీమ్‌ మాదిరిగా ఆద్యంతం ఆస్వాదించాలని, అప్పుడే సంతోషంగా ఉంటామని చెప్పారు. సంతోషంతో [...]

    Read More

  • in

    nayanthara walked out, thamannah luckily comes in!

    ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'ఆవారా' దర్శకుడు లింగుస్వామి సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మొదట నయనతారను హీరోయిన్‌గా తీసుకోవాలని ప్లాన్ చేశారంటా. అయితే చివరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల ఆమె ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నారు. ఆ సమయంలో తమన్నా చాలా యంగ్ వయసు సుమారుగా 19 లేదా 20 ఏళ్లు మాత్రమే అయినప్పటికీ, కథకు న్యాయం చేసేలా నటించారని లింగుస్వామి ప్రశంసించారు.. మరోవైపు ఆవారా సినిమా మొత్తం రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగిన [...]

    Read More

  • in

    Balakrishna gifts Porsche car to music director Thaman!

    టాలీవుడ్‌ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. ఏకంగా కారును గిఫ్ట్‌ గా టాలీవుడ్‌..దాదాపు రూ.2 కోట్లు విలువ చేసే కారును గిఫ్ట్‌ గా తమన్ కు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి. తమన్, బాలకృష్ణ కాంబో 4 సినిమాలు వచ్చాయి. అన్ని సినిమాకు అదిరిపోయే మ్యూజిక్‌ ఇచ్చారు తమన్.. దీంతో తాజాగా దాదాపు రూ.2 కోట్లు విలువ చేసే కారును గిఫ్ట్‌ గా ఇచ్చారు. కాగా  [...]

    Read More

  • in

    boyapati srinu wants thaman to be replaced for akhanda 2 music?

    బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ మూవీ సంచలన విజయం సాధించడంలో థమన్ పాత్ర ఎంతో ఉంది. థమన్ ఈ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్, బీజీఎం ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. గత కొన్నేళ్లుగా బాలయ్య సినిమాలకు వరుసగా థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. గతంలో థమన్ అఖండ సీక్వెల్ కు సంబంధించి కొన్ని అప్ డేట్స్ సైతం ఇవ్వడం జరిగింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ [...]

    Read More

  • in

    ss thaman to play a key role in premalu heroine’s next?

    ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఓ సినిమా ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో అధర్వ మురళీ హీరోగా నటిస్తున్నాడు. అధర్వకు జోడీగా మమిత బైజుని హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో అమ్మడు సూపర్ ఛాన్స్ కొట్టేసినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాతో ఆకాష్ భాస్కరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలోనే తమన్ కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. అది కూడా పూర్తిస్థాయి రోల్ అని అంటున్నారు. అయితే..తమన్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. [...]

    Read More

  • in

    thamannah signs another bold content movie!

    తమన్నా జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 వంటి వెబ్ సిరీస్‌లలో బోల్డ్ గా కనిపించింది. లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా పాత్ర విషయంలో సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. ఈ సినిమాలో బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో హాట్ సీన్స్ లో కనిపించింది. స్మాల్ స్క్రీన్‌పై తన పాత్రలతో ప్రయోగాలు చేసిన తమన్నా.. ఇకపై సినిమాలలో కూడా అలాంటి సినిమాలలో కనిపించాలని అనుకుంటూ ఉంది. ఓదెల 2 ని పలు భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ [...]

    Read More

  • in

    milky beauty thamanna’s sudden weight gain rise to unwanted rumors!

    సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు పూర్తి అయినా ఇప్పటివరకు అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈమె వయసు 33 ఏళ్లు అయినా కూడా ఆమె ఇప్పటికీ 25 ఏళ్ల యువతి లాగే కనిపిస్తోంది. అయితే తమన్నా గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ గా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే తమన్నా ఉన్నపలంగా బరువు పెరిగిపోయిందని. ఈ విషయం మనకి సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ [...]

    Read More

  • in

    raining offers for milky beauty thamanna!

    కెరీర్ ముగిసిపోయింది అనే స్టేజ్ నుంచి సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు ఫస్ట్ ప్రియారిటీ స్థాయికి వచ్చింది. ఈ వారం థియేటర్ లో తమన్నా హవా కనిపింబోతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటించిన జైలర్, మెగాస్టార్ చిరంజీవితో నటించిన భోళా శంకర్ సినిమాలు ఈ వారంలో బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నాయి. ఇందులో ఏది విజయం సాధించినా, తమన్నా విజయం సాధించినట్టే. దీని తర్వాత కూడా తమన్నా కు అవకాశాలు తక్కువేమీ లేవు. మాలీవుడ్‌లో బాంద్రా, కోలీవుడ్‌లో [...]

    Read More

  • in

    thamanna pins all her hopes on these 2 senior heroes!

    స్టార్ హీరోయిన్ గా చెలామణి అయిన తమన్నాకు తెలుగు సినిమాలు చేతిలో లేకపోవడంతో ఇక బాలీవుడ్ లో బోల్డ్ క్యారెక్టర్ లు కూడా చేయడానికి రెడీ అయింది. అయితే తమన్నా కు ఇక నుంచి ఆ సమస్య తీరిపోయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే తమన్నా ప్రస్తుతం చేస్తున్న జైలర్, భోళా శంకర్ సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. మొన్నటిదాక సినిమాలు రావడమే కష్టమైన తమన్నాకు రెండు పెద్ద సినిమాలు ఒకేసారి ఒకే నెలలో, ఒక రోజు తేడాతో [...]

    Read More

  • in

    balayya to romance milky beauty thamanna?

    ప్రస్తుతం టాలీవుడ్ గ్లోబల్ లయన్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో అయితే “భగవంత్ కేసరి” అనే సాలిడ్ యాక్షన్ డ్రామా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అనంతరం బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా అయితే మరో కంప్లీట్ యాక్షన్ ఫ్లిక్ ని దర్శకుడు బాబీ కొల్లి తో ప్లాన్ చేయగా దీనిపై కూడా క్రేజీ హైప్ నెలకొంది. ఇక [...]

    Read More

  • in

    can thamanna repeat kiara advani’s magic?

    సౌత్ ఇండియా సినిమా దగ్గర హీరోయిన్ గా పరిచయం అయ్యి పాన్ ఇండియా హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ లో అయితే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకామె. మరి తమన్నా ఇపుడు సినిమాలతో పాటుగా పలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలతో పాటుగా తనకు మొదటి సారిగా అయితే నటించిన అడల్ట్ సిరీస్ “లస్ట్ స్టోరీస్ 2” నుంచి ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేశారు. మరి ఇది [...]

    Read More

  • in

    anasuya replaces thamanna as balayya’s item?

    అసలు విషయంలోకి వెళితే..బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఎన్ బీ కే 108 చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం హీరోయిన్ ని వెతుకుతున్నారు. అందులో భాగంగానే తమన్నాను తీసుకోవాలని డైరెక్టర్ అనిల్ రావిపూడి పట్టుబట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐటమ్ సాంగ్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తున్న నేపథ్యంలో సీనియర్ స్టార్ హీరోయిన్లను ఐటమ్ సాంగ్ లో పెడితే సినిమాకు మంచి బజ్ ఏర్పడుతుందని ఆయన ఆలోచించారు. కానీ [...]

    Read More

Load More
Congratulations. You've reached the end of the internet.