in

raining offers for milky beauty thamanna!

కెరీర్ ముగిసిపోయింది అనే స్టేజ్ నుంచి సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలకు ఫస్ట్ ప్రియారిటీ స్థాయికి వచ్చింది. ఈ వారం థియేటర్ లో తమన్నా హవా కనిపింబోతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటించిన జైలర్, మెగాస్టార్ చిరంజీవితో నటించిన భోళా శంకర్ సినిమాలు ఈ వారంలో బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నాయి. ఇందులో ఏది విజయం సాధించినా, తమన్నా విజయం సాధించినట్టే. దీని తర్వాత కూడా తమన్నా కు అవకాశాలు తక్కువేమీ లేవు. మాలీవుడ్‌లో బాంద్రా, కోలీవుడ్‌లో అరన్మయి4, బాలీవుడ్‌లో వేదా సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

బాలయ్య – బాబీ కాంబోలో వచ్చే మూవీలో కూడా హీరోయిన్‌గా తమన్నాను తీసుకోవాలని చర్చలు సాగుతున్నాయి. వీటితో పాటు చాలా మంది దర్శక నిర్మాతలు తమన్నా డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలా దాదాపు మూడు నుంచి నాలుగేళ్ల పాటు తమన్నా కాల్ షీట్స్ బిజీ బిజీగా ఉండబోతున్నాయి. మొత్తంగా ఈ లస్ట్ బ్యూటీ తమన్నా కెరీర్ ఎండ్ స్టేజ్ నుంచి బిజియేస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న సినిమాలు హిట్ అయితే, తమన్నా కెరీర్ మరింత పీక్స్ లో ఉంటుందని చెప్పొచ్చు..!!

happy birthday mahesh babu!

Baby fame Vaishnavi Chaitanya for ram Double Ismart?