Search Results for: Salman Khan
-
కోలీవుడ్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందించిన 'సికిందర్' చిత్రంలో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈద్ సందర్భంగా మార్చి 30న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో హీరో, హీరోయిన్ల వయసు వ్యత్యాసం గురించి ఒక ప్రశ్న ఎదురైంది. దీనిపై సల్మాన్ ఖాన్ స్పందిస్తూ.. ఆ విషయంలో ఆమెకు లేని ఇబ్బంది మీకెందుకని ప్రశ్నించారు..తనకు, హీరోయిన్‌కు మధ్య దాదాపు 31 ఏళ్ల [...]
-
rashmika on board for Salman khan, Rajinikanth multistarrer film?
by
Vijay kalyan 0 Votes
ఇంకో బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో కూడా ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది. జవాన్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అట్లీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేసాడు. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారని సమాచారం. ఇప్పడు ఇదే మూవీకి రష్మిక ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.. రష్మిక ఇప్పటికే సల్మాన్ తో సికిందర్ మూవీలో చేస్తోంది. [...] -
Will Salman Khan Join Rajinikanth in Atlee’s Next?
by
Vijay kalyan 0 Votes
భారీ మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్న అట్లీ జవాన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన అట్లీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సౌత్ లో స్టార్ డైరక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అట్లీ బాలీవుడ్ లో ఒకే ఒక్క సినిమాతో రికార్డ్స్ క్రియేట్ చేసాడు. షారుఖ్ కెరియర్ లోనే బిగెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన మూవీగా జవాన్ నిలిచింది. నెక్స్ట్ అట్లీ ప్రాజెక్ట్ ఏ హీరో తో అని అంతా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ పాన్ ఇండియా [...] -
Rashmika Reveals Salman khan’s Behavior on sets!
by
Vijay kalyan 0 Votes
రష్మిక నటించిన రెండు బాలీవుడ్ చిత్రాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాటిలో ఒకటి ఛావా...రష్మిక ఇందులో వికీ కౌశల్ సరసన నటించింది. అమ్మడు నటిస్తున్న మరో భారీ చిత్రం సికిందర్... ఇందులో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరో. తాజాగా ఓ కార్యక్రమంలో రష్మిక..సల్మాన్ ఖాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తి. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఎంతో వినయంగా ఉంటారు.. సికిందర్ షూటింగ్ సమయంలో నేను అనారోగ్యానికి [...] -
rajinikanth and salman khan teaming up for atlee’s film?
by
Vijay kalyan 0 Votes
తమిళ డైరెక్టర్ అట్లీకి పరిచయం అవసరం లేదు. ఆయన జవాన్ తర్వాత..అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సి ఉండగా..ఆ ప్లాన్ ఇప్పుడు మారింది. ఈప్రాజెక్టు నుంచి అట్లీ తప్పుకున్నాడు. పారితోషికం, బడ్జెట్ దీనికి కారణాలు అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు వేరే తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. సల్మాన్‌ఖాన్, రజనీకాంత్ మల్టీస్టారర్‌గా దీన్ని రూపొందిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అట్లీ తన తదుపరి చిత్రం కోసం మరో బాలీవుడ్ సూపర్ స్టార్, సల్మాన్ ఖాన్, తమిళ [...] -
Nayanthara wantedly Rejected Salman Khans ‘Sikandar’?
by
Vijay kalyan 0 Votes
సల్మాన్ ఖాన్ హీరోగా మురుగుదాస్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రష్మిక మందన్నని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. అయితే ఈ ఆఫర్ ముందు నయన తారకి వచ్చింది అని, కానీ నయన్ నో చెప్పిందని టాక్. సల్మాన్ సరసన నయనతార అయితే బాగుంటుందని, ఈ పెయిర్ కొత్తగా ఉంటుందని, మురగదాస్ నయనతారని, సంప్రదించారని, అసలు నయననే దృష్టిలో పెట్టుకుని కథ రాసుకున్నారని, అందుకే ముందుగా ఆమెకే కథ చెప్పారని టాక్. [...] -
national crush Rashmika Mandanna To Romance Salman Khan!
by
Vijay kalyan 0 Votes
నేషనల్ క్రష్ రష్మిక మందన్న మంచి జోరు మీద ఉంది. వరస అవకాశాలు అందుకుంటూ అన్ని భాషల్లో సత్తా చాటుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. యానిమల్ సినిమాతో వచ్చిన గుర్తింపుతో రష్మికకి బాలీవుడ్ లో పలు ఆఫర్స్ వస్తున్నాయని టాక్. ఇప్పుడు కూడా అలాంటి లక్కీ ఛాన్స్ ఒకటి రష్మికకి లభించింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో కోలీవుడ్ డైరక్టర్ మురుగదాస్ ఒక సినిమా కమిట్ అయినట్టు ఎప్పటినుంచో [...] -
harish shankar to direct chiranjeevi and salman khan?
by
Vijay kalyan 0 Votes
మెగా ఫామిలీ అంటే హరీష్ శంకర్ కి ప్రత్యేక అభిమానం. ఇప్పటికే మెగా హీరోలు అందరితో సినిమాలు తీసిన, హరీష్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో వర్క్ చేయటానికి రెడీ అయ్యాడు. భోళాశంకర్ మూవీ ఫ్లాప్ తరవాత చిరు సెలెక్టెడ్ గా కథలు ఎంచుకుంటున్నాడు. ఇలాంటి టైం లో హరీష్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే కచ్చితంగా కథ వేరే లెవెల్ లో ఉండి ఉంటుందని టాక్. హరీష్ తన రెండవ ప్రాజెక్ట్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ [...] -
Pooja Hegde reacts to dating rumours with Salman Khan!
by
Vijay kalyan 0 Votes
టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే బాలీవుడ్ లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో కలిసి ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్ చరణ్ సైతం అతిథి పాత్ర పోషిస్తున్నారు. అయితే, పూజా హెగ్డే సల్మాన్ తో సినిమా మొదలైనప్పటి నుంచి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ బుట్టబొమ్మ సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. [...] -
‘Will kill Salman Khan on April 30’, caller issues death threat!
by
Vijay kalyan 0 Votes
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను నెలాఖరులోగా.. అంటే ఏప్రిల్ 30వ తేదీలోపు చంపేస్తామంటూ ఫోన్ లో బెదిరించారు గుర్తు తెలియని వ్యక్తులు. ఏప్రిల్ 10వ తేదీ ఈ మేరకు ఫోన్ కాల్ వచ్చినట్లు తెలిపారు పోలీసులు. తనను తాను రాఖీభాయ్ గా పరిచయం చేసుకున్నాడని..రాజస్థాన్ నుంచి కాల్ చేస్తున్నట్లు కూడా చెప్పటం విశేషం. వాళ్లకీ వీళ్లకీ కాకుండా ఏకంగా ముంబై పోలీస్ కంట్రోల్ రూంకి కాల్ చేసి మరీ.. సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం.. [...] -
Malavika Mohanan responds to rumours of joining salman khan’s next!
by
Vijay kalyan 0 Votes
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఫర్హద్ సామ్‌జీ డైరెక్షన్‌లో 'కభీ ఈద్ కభీ దివాళి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో సోషల్ మీడియా సెన్సేషన్ మాళవిక మోహనన్ మరో హీరోయిన్‌గా నటించబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి...తమిళ్ హీరో విజయ్ 'మాస్టర్' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ చేసింది తక్కువ సినిమాలే అయినా..హాట్ సెన్సేషన్ గ మారింది, ఎక్సపోసింగ్ [...] -
Malvika Sharma hits big, joins Salman Khan’s next!
by
Vijay kalyan 0 Votes
టాలీవుడ్ హీరోయిన్ మాళవిక శర్మ సూపర్ ఛాన్స్ కొట్టేసింది.బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా కోసం ఎంపికైంది. సల్మాన్ ఖాన్ - పూజా హెగ్గే జంటగా 'కభీ ఈద్ కభీ దీపావళి' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఫర్హాద్ సామీ దర్శకత్వం వహి స్తున్నారు. ఈ సినిమా కోసం మాళవిక శర్మ ను తీసుకు న్నారు. సినిమాలో ఆమె సిద్ధార్ నిగమ్ కు జంటగా కని పించనుంది. ఇటీవలే 'కభీ ఈద్ కభీ దీపావళి' [...]