in

Malvika Sharma hits big, joins Salman Khan’s next!

టాలీవుడ్ హీరోయిన్ మాళవిక శర్మ సూపర్ ఛాన్స్ కొట్టేసింది.బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా కోసం ఎంపికైంది. సల్మాన్ ఖాన్ – పూజా హెగ్గే జంటగా ‘కభీ ఈద్ కభీ దీపావళి’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఫర్హాద్ సామీ దర్శకత్వం వహి స్తున్నారు. ఈ సినిమా కోసం మాళవిక శర్మ ను తీసుకు న్నారు. సినిమాలో ఆమె సిద్ధార్ నిగమ్ కు జంటగా కని పించనుంది. ఇటీవలే ‘కభీ ఈద్ కభీ దీపావళి’ తొలి షెడ్యూల్ ముంబైలో పూర్తయిన సంగతి తెలిసిందే. సెట్స్ లో సల్మాన్ ఖాన్ బ్రాసైట్ ధరించి పోజులు కొడుతున్న పూజా పిక్ ఒకటి బయటికొచ్చింది. ఇక సల్మాన్ ఖాన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. జులపాల జుట్టుతో చేతిలో రాడ్ పట్టుకొని యాక్షన్ మూడ్ లో కనిపించారు. ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Rashmika has a fangirl moment as she joins Vijay for their first film!

cute actress hebah patel latest captivating stills!