Search Results for: RRR
-
రాజమౌళి తాజాగా 'జూనియర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ ఈ నెల 18న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ క్రమంలో బుధవారం చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.. ఈ ఈవెంట్లోనే జక్కన్న పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. యాంకర్ సుమ, రాజమౌళి తెరకెక్కించిన [...]
-
after rrr stars Janhvi Kapoor to romance Nani?
by
Vijay kalyan 0 Votes
RRR హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన ఆల్రెడీ రెండు క్రేజీ ప్రాజెక్టులు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మూడో దానికి రంగం సిద్ధమవుతోందని ఫిలిం నగర్ టాక్. దసరా తర్వాత తమ కాంబోని మరోసారి రిపీట్ చేస్తున్న న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తమ ప్యాన్ ఇండియా మూవీకి జానీ కపూర్ అయితే బాగుంటుందని భావించి ఆ మేరకు సంప్రదింపులు జరిపారని తెలిసింది.. ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు కానీ [...] -
rrr star Jr NTR joins YRF’s spy universe with War 2!
by
Vijay kalyan 0 Votes
వార్ 2 సినిమాలో హృతిక్ తో పాటు మెరవనున్న తారక్, ఇండియన్ ‘రా ఏజెంట్’ గా కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమా రిలీజ్ కాక ముందే తారక్ రెండో సినిమాకి సైన్ చేసినట్టు టాక్. ఈ మూవీ కూడా యష్ రాజ్ ఫిల్మ్స్ 'స్పై' యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతోంది అని, ఇందులోనూ ఎన్టీఆర్ ఇండియన్ రా ఏజెంట్‌గా నటించబోతున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ సోలో హీరోగా ఈ మూవీ రానుంది. ఎన్టీఆర్ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చూస్తుంటే చాలా పవర్ [...] -
‘Animal’ Roars on ott world, breaks ‘rrr’ record!
by
Vijay kalyan 0 Votes
ఆనిమల్...తెలుగులో కూడా భారీ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం మొన్ననే ఓటిటిలో కూడా విడుదల అయ్యింది. అయితే బాక్సాఫీస్ తర్వాత ఓటిటిలో కూడా ఇప్పుడు ఈ చిత్రం భారీ రెస్పాన్స్ ని కొల్లగొట్టింది. ఇండియన్ సినిమా దగ్గర మాసివ్ హిట్ అయినటువంటి చిత్రాల్లో మన RRR కూడా ఒకటి. కాగా ఈ చిత్రం ఓటిటిలో అయితే ఇండియాలో ఏ సినిమా కూడా కొల్లగొట్టని రికార్డ్స్ సెట్ చేసి ఆల్ టైం హైయెస్ట్ రికార్డుని ఓటిటిలో మొదటి రోజు [...] -
thalapathy vijay joining forces with rrr makers!
by
Vijay kalyan 0 Votes
తాజాగా టాలీవుడ్ బడా బ్యానర్ అయిన డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ ఓ సినిమా చేస్తున్నాడని లేటెస్ట్ గా సమాచారం అందింది. మార్చ్ లేదా ఏప్రిల్ లో ఈ సినిమా ప్రారంభం కానున్నదట. అయితే ఈ సినిమా డైరెక్టర్ ఎవరూ అన్నది మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఇక లాస్ట్ ఇయర్ విజయ్ దిల్ రాజు నిర్మాణం లోనే వారిసు సినిమా చేయగా, ఆ సినిమాని టాలీవుడ్ డైరెక్టర్ వంశి పైడిపల్లి దర్శకత్వం వహించాడన్న సంగతి [...] -
RRR’ Actor Ray Stevenson(scott dora) Dies At 58!
by
Vijay kalyan 0 Votes
చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ప్రధాన విలన్ పాత్రలో నటించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ (58) సోమవారం మరణించారు. అయితే [...] -
Priyanka Chopra admits to have not seen RRR yet!
by
Vijay kalyan 0 Votes
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి, అలాగే ఇప్పుడు హాలీవుడ్ లోనూ హల్చల్ చేస్తున్న ప్రియాంక చోప్రాకి టైం దొరకటం లేదుట. దేనికి అంటే రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్' సినిమా చూడటానికి. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్లు కథానాయకులుగా వేశారు. ఇంతవరకు ఈ సినిమా నేను చూడలేదు, ఎందుకంటే నాకు అస్సలు టైం దొరకటం లేదు ఈ సినిమా చూడటానికి, అని చెప్పింది ప్రియాంక చోప్రా, ఒక సినిమా ప్రొమోషన్ లో [...] -
RRR’S ‘NAATU NAATU’ song WINS AN OSCAR!
by
Vijay kalyan 0 Votes
కోట్లాది ప్రజల ఆశ, ఆకాంక్ష నెరవేరింది. మన పాటకు..ఆస్కార్ దక్కింది. అవును.. ఆస్కార్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీ పడిన ఆర్.ఆర్.ఆర్‌లోని `నాటు నాటు` పాటకు ఆస్కార్ పురస్కారం దక్కింది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ తో పాటుగా పలు పురస్కారాలు అందుకొన్న `నాటు నాటు` గీతం.. ఇప్పుడు ఆస్కార్‌నీ గెలుచుకొంది. కీరవాణి బీటుకి, చంద్రబోస్ మాటకీ, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ గళానికి తగిన ప్రతిఫలం దక్కింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులకు ప్రపంచమే [...] -
RRR Director S.S. Rajamouli Reveals a Sequel Is on the cards!
by
Vijay kalyan 0 Votes
తాజాగా ప్రతిష్ఠాత్మక ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు’ను దక్కించుకుంది ఈ చిత్రం. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఎన్టీఆర్, చరణ్, కీరవాణి, రాజమౌళి ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజమౌళి సంచలన ప్రకటన చేశారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి ప్రస్తావించారు. చిత్రాన్ని కొనసాగించేందుకు ఓ అద్భుతమైన ఆలోచన తట్టిందని ప్రకటించారు. దాన్ని స్ర్కిప్టుగా డెవలప్ చేసే పనిలో ఉన్నట్టు ధ్రువీకరించారు. ‘సినిమా [...] -
rrr Breaks Rajnikanth Muthu’s 24-Year-Old Record!
by
Vijay kalyan 0 Votes
జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సినిమా "ఆర్ ఆర్ ఆర్". కేవలం భారత దేశంలో మాత్రమే కాక ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకుంది. నాన్ బాహుబలి రికార్డులో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఈ మధ్యనే జపాన్ లో కూడా విడుదలై సంచలన విజయాన్ని [...] -
RRR star Jr NTR possible contender for Oscars?
by
Vijay kalyan 0 Votes
ఈఏడాది టాలీవుడ్ గొప్ప చిత్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్యకావ్యానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో ఎన్‌టీఆర్, రామ్‌చరణ్‌ల నటన వర్ణనాతీతం. ముఖ్యంగా తారక్ నటనకు హాలీవుడ్ ప్రముఖులు సైతం జైజైలు పలికారు. కొమురం భీం పాత్రలో తారక్ నటించాడు అనడం కంటే జీవించాడు అనడం సబబు. బీభత్సం, రౌద్రం, ప్రేమ, కరుణ వంటి రసాలను క్షణాల్లోనే మార్చి.. వాటిని అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకుల చేత ఔరా [...] -
Oscar winner Resul Pookutty calls RRR ‘ a gay love story’!
by
Vijay kalyan 0 Votes
భారతీయ చిత్రాలలో కొన్నిభారీ చిత్రాలకు సౌండ్ డిజైనర్ గా పని చేసిన రెసూల్ పూకుట్టి ఎస్ ఎస్ రాజమౌళి నిర్మించిన, రామ్ చరణ్, తారక్ ప్రధాన పాత్రలుగా నటించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్ గురించి రచయిత, నటుడు మనీష్ భరద్వాజ్ ‘చెత్త’ అని ట్విట్ చేశారు. అతని ట్విట్ పై స్పందించిన రెసూల్ ‘గే లవ్ స్టోరీ’ అని బదులు ఇచ్చారు. అంతేకాకుండా దీనిలో వారికి ‘ఆసరా’ గా అలియా భట్ ను ఉపయోగించుకున్నారంటూ మరో [...]