in

VENU MADHAV PROPERTY SHOCKS YOU !

తెలుగు స్టార్ కమెడియన్ వేణు మాధవ్ అకాల మరణంతో ఒక్కసారిగా టాలీవుడ్ అంతా విషాదం లోకి వెళ్లిపోయింది. అయితే ఈయన చనిపోయాక అందరికీ ఒకే అనుమానం వ్యక్తమవుతోంది.కొన్నేళ్ళు గా ఇండస్ట్రీ కు దూరం గా ఉన్న వేణుమాధవ్ కి ఆస్తులు ఉన్నాయా లేదా అని ఆలోచిస్తున్నారు.పైగా చనిపోయిన కాసేపటికే తెలంగాణ సినిమాటోగ్రాఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చి వేణుమాధవ్ ఆసుపత్రి బిల్లు కట్టడం అందరినీ ఆశ్చర్య పరిచింది.అంటే వేణుమాధవ్ కనీసం హాస్పిటల్ బిల్లు కూడా కట్టలేనంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడా అంటూ ఆరాతీస్తున్నరు.

ఆయన అకాల మరణంతో ఆయన కుటుంబ పరిస్థితి ఏంటి అనే దాని పై అందరిలోనూ ఆందోళన వ్యక్తం అవుతుంది.అయితే కమెడియన్ గా వేణు మాధవ్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు సినిమా లో సంపాదించిన డబ్బులుతో భూములు,ఇల్లులు కొనిపెట్టుక్కున్నట్టు ఆయన స్నేహితులు చెప్తున్నారు… హైదరాబాద్ లోని పది ఇల్లు ఉన్నాయని వేణుమాధవ్ స్వయంగా ఒక ఇంట్వ్యూలో తెలిపారు అలాగే కరీంనగర్ లో పడి ఎకరాల భూమి ను కూడా కొని పెట్టాడు.

కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే పడి ఇళ్లులు, పది ఎకరాల భూమి కొని తన భార్య పిల్లలకు,తల్లితండ్రులకు భరోసా కలిపించానని ఒక ఇంటర్వ్యు లో చెప్పుకొచ్చారు.ఇప్పుడు అదే అతని కుటుంబానికి శ్రీ రామ రక్షగా మారిందంటున్నారు.

telugu cinema modhati super star yadhardha gadha!

ali reza to re-enter into big boss house?