in

Urvashi Rautela in ‘NBK 109’ as a Police Officer?

బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా ఊర్వశి రౌతేలాకి మంచి క్రేజ్ ఉంది. హీరోయిన్ గా చేసినప్పటికీ, స్పెషల్ సాంగ్స్ ఆమెకి ఎక్కువగా గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఒక సినిమాలో హీరోయిన్ ప్లేస్ లో కనిపిస్తే ఎంత పారితోషికం అందుకుంటుందో స్పెషల్ సాంగ్ లో సందడి చేయడానికి కూడా ఆమె అంతే పారితోషికాన్ని పుచ్చుకుంటుంది. అందువల్లనే ఊర్వశి స్పెషల్ సాంగ్స్ కి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ వెళుతోంది..

ఊర్వశి మంచి డాన్సర్ ఫిట్ నెస్ ఆమె సొంతం..తెలుగులో వాల్తేర్ వీరయ్య, ఏజెంట్. బ్రో, స్కంద సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్ లో ఆమె యూత్, మాస్ ను ఊపేసింది. అలాంటి ఊర్వశి రౌతేలా బాలకృష్ణ – బాబీ కాంబినేషన్లోని సినిమాలో ఒక హీరోయిన్ గా కనిపించనుందనే టాక్ వినిపించింది. అది నిజమేననే విషయాన్ని ఆమెనే స్పష్టం చేసింది. ఈ సినిమాలో తాను పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్టుగా ఇన్ స్టా ద్వారా చెప్పింది..!!

what’s next for dancing sensation sreeleela?

not special, its an party song for pushpa 2?