thappani paristhithullo aa paathra chesina shobhan babu!
తెలుగు పౌరాణిక చిత్రాలలో నారదుడు అనగానే గుర్తుకు వచ్చేది కాంత రావు గారు. అందాల నటుడు శోభన్ బాబు గారు కూడా కెరీర్ ప్రారంభ దశలో రెండు మూడు చిత్రాలలో నారదుడి పాత్ర పోషించారు. అయన హీరో గ గుర్తింపు తెచ్చుకొని కొనసాగుతున్న రోజుల్లో నిర్మాత సుందర్ లాల్ నేహత గారు తాను తీస్తున్న సతి అనసూయ చిత్రంలో నారదుడి పాత్ర చేయమని అడిగారట, పైగా అది అతిధి పాత్ర వంటిది, సుందర్ లాల్ నేహత ని [...]