in

indhira Gandhi garu rasina letter nu frame chesi pettukunna vivek!

మధ్యనే ఈ లోకం వదలి వెళ్ళిపోయిన తమిళ నటుడు తన నటన తో చెరగని ముద్ర వేశారు. వివేక్ ఇందిరా గాంధీ కి ఒక లెటర్ రాసారు. ఎందుకు రాసారు ఏమిటి ఆ లెటర్ తెలుసుకోవాలని ఉందా? వివేక్ కూనూర్ లో నాలుగవ తరగతి చదువుతున్న రోజుల్లో, తన పుట్టిన రోజైన నవంబర్ 19 వ తేదియే అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ పుట్టిన రోజని తెలుసుకొని,” మై బర్త్ డే, యువర్ బర్త్ డే సేమ్ బర్త్ డే , ఐ విష్ యు , యు విష్ మీ”. అంటూ ఒక లెటర్ రాసారు. ఆ లెటర్ చూసి ముచ్చట పడిన ఇందిరా గాంధీ గారు,” థాంక్ యు ఫర్ యువర్ విషెస్, విష్ యు హ్యాపీ బర్త్ డే “అంటూ తిరిగి వివేక్ గారికి లెటర్ వ్రాసారు.

ఆ లెటర్ కలెక్టర్ ఆఫీసుకి వచ్చింది, కలెక్టర్ గారు ఆ లెటర్ ని ఒక పోలీస్ తో పంపించారు, అతను ఆ లెటర్ తీసుకొని గుర్రం మీద వచ్చి, వీరి ఇంటి ముందు ఆగి వివేక్ ఎవరు అని అడగగానే భయపడిన వివేక్, ఇంట్లోకి పరుగెత్తి దాక్కున్నారట. ఆ లెటర్ చూసిన వివేక్ అమ్మ గారు, ఒరేయ్ నీకు ఇందిరా గాంధీ మేడం లెటర్ పంపారు అని చెప్పాక వచ్చి లెటర్ తీసుకున్నారట. ఆ లెటర్ ఫ్రేమ్ చేసి, వివేక్ గారు తన ఆఫీస్ లో పెట్టుకున్నారు. వివేక్ గారు చిన్నప్పటి నుంచి చిలిపివాడే అని అర్ధం అవుతుంది ఈ సంఘటన తో..

brahmanandam to play buildup babai role in ‘pelli sandhadi’!

hero Vishwak Sen shocked by fan Suicide threats!