in

allari naresh ‘Blade Babji’ title venuka unna story!

డైరెక్టర్ దేవి ప్రసాద్ డైరెక్షన్లో అల్లరి నరేష్ నటించిన విజయవంతమయిన సినిమా ” బ్లేడ్ బాబ్జి” ఆ సినిమా కి ఫస్ట్ పెట్టిన పేరు ” బ్లేడ్ శీను” ఆ పేరు పెట్టడానికి స్ఫూర్తి, డైరెక్టర్ దేవి ప్రసాద్ స్కూల్ చదివే రోజుల్లో ఆ స్కూల్ వాచ్ మాన్ పేరు బ్లేడ్ శీను.పూర్వాశ్రమం లో అతను ఒక దొంగ అందువలన అతనికి ఆ పేరు ఉండేది, ఆ పేరును తన సినిమా కు పెట్టిన కూడా, అంతకుముందు అల్లరి నరేష్ నటించిన ” గమ్యం” సినిమాలో నరేష్ చేసిన క్యారెక్టర్ పేరు ” గాలి శీను ” దానిని పోలి ఉండటం తో ఎందుకో కొంత కాపీ టైటిల్ లాగా అనిపించిందట. అందుకే బ్లేడ్ ను అలాగే ఉంచి, వెరైటీ గ ” బ్లేడ్ బాబ్జి ” అని నామకరణం చేసారు. అదండీ బ్లేడ్ బాబ్జి టైటిల్ వెనుక ఉన్న స్టోరీ.

nithin gives green signal to Puri Jagannadh!

mythri movie makers to repeat uppena combination again!