in

thappani paristhithullo aa paathra chesina shobhan babu!

తెలుగు పౌరాణిక చిత్రాలలో నారదుడు అనగానే గుర్తుకు వచ్చేది కాంత రావు గారు. అందాల నటుడు శోభన్ బాబు గారు కూడా కెరీర్ ప్రారంభ దశలో రెండు మూడు చిత్రాలలో నారదుడి పాత్ర పోషించారు. అయన హీరో గ గుర్తింపు తెచ్చుకొని కొనసాగుతున్న రోజుల్లో నిర్మాత సుందర్ లాల్ నేహత గారు తాను తీస్తున్న సతి అనసూయ చిత్రంలో నారదుడి పాత్ర చేయమని అడిగారట, పైగా అది అతిధి పాత్ర వంటిది,

సుందర్ లాల్ నేహత ని కాదనలేక, శోభన్ బాబు గారు తాను హీరో గ తీసుకుంటున్నంత రెమ్యూనరేషన్ అడిగారట, ఆ పాత్ర నుంచి తప్పించుకోవటానికి. శోభన్ బాబు గారి ఉద్దేశం పసిగట్టిన సుందర్ లాల్ నేహత గారు, ఆయనను వదిలిపెట్ట లేదు శోభన్ బాబు గారు అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వటానికి సముఖత చూపారట. ఇరకాటం లో పడిన శోభన్ బాబు గారు తప్పని పరిస్థితుల్లో సతి అనసూయ చిత్రం లో నారదుడి పాత్ర పోషించారట..

super star Salman Khan praises stylish star Allu Arjun!

jathi ratnalu fame Faria Abdullah flooded with offers!