comedian ga adaragottina kaikala satyanarayana!
నవరస నటసార్వభౌముడు సత్యనారాయణ కమెడియన్ గ అందరిని ఆశ్చర్యపరిచిన చిత్రం" దేవుడు చేసిన మనుషులు". ఈ చిత్రంలో విజయనిర్మల అన్నయ్య గ తాగుబోతు క్యారెక్టర్ లో తన ఇమేజీకి భిన్నంగా కామెడీ పండించిన సత్యనారాయణ. ఈ క్యారెక్టర్ కి ముందుగా నాగభూషణం గారిని అనుకున్నారు, ఆయన డేట్స్ కుదరకపోవడం తో కృష్ణ గారు సత్యనారాయణ గారిని పిలిచి ఈ క్యారెక్టర్ గురించి చెప్పారు, మొదట్లో సత్యనారాయణ కొంచెం వెనుకాడినా నటుడు అన్నవాడు అన్ని తరహా పాత్రలు చేసి [...]