in

sampadhanalo thandrini minchesina kuthuru!

బాలీవుడ్‌‌‌‌లో ఎంతమంది స్టార్ హీరోయిన్స్‌‌‌‌ ఉన్నా ఆలియా భట్‌‌‌‌కి అంటూ ఓ స్పెషల్ ప్లేస్ ఉంది. సెలెక్టివ్‌‌‌‌గా సినిమాలు చేస్తూ తనదైన యాక్టింగ్‌‌‌‌తో మెప్పిస్తూ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఫుల్ బిజీగా దూసుకెళుతోంది. మహేష్‌‌‌‌ భట్‌‌‌‌ కూతురిగా పదేళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చిన ఆలియా, ఇప్పుడు హీరోయిన్‌‌‌‌గా తనకంటూ ఓ బ్రాండ్‌‌‌‌ ఇమేజ్‌‌‌‌ని క్రియేట్‌‌‌‌ చేసుకుంది. అంతేకాదు ఇన్నేళ్ల తన తండ్రి సంపాదన కంటే ఆమె సంపాదనే ఎక్కువట. ఈ విషయం వాళ్లూ వీళ్లూ అనుకోవడం కాదు ఏకంగా మహేష్ భట్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘తన సొంత టాలెంట్‌తోనే ఆలియా ఎదిగింది. నిర్మాతగా యాభై ఏళ్లల్లో నేను సంపాదించిన డబ్బుని ఆమె రెండేళ్లలోనే సంపాదించింది’ అని చెప్పి మురిసిపోయారు మహేష్.

ఆయన చెప్పినట్టుగానే ఆర్ఆర్ఆర్, గంగూభాయ్ కతియావాడి, బ్రహ్మాస్త్ర లాంటి భారీ క్రేజీ సినిమాలు తన చేతిలో ఉన్నాయి. వీటిలో రెండు షూటింగ్ పూర్తవగా, రణ్‌‌‌‌బీర్ కపూర్‌‌‌‌‌‌‌‌తో కలిసి నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ మాత్రం కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వచ్చింది…ఈమద్యే షూట్ రి స్టార్ట్ చేసి ఈ లాస్ట్ షెడ్యూల్‌‌‌‌లో కీలక సన్నివేశాలతో పాటు, ఓ పాటను షూట్ చేస్తే మొత్తం షూటింగ్ కంప్లీట్ అవుతుందట..ఏదేమైనా ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌‌‌‌లో నటిస్తున్న ఆలియా, సంపాదనలో తండ్రిని మించిన కూతురు అనిపించుకుంటోంది.

actress shriya saran at ccl 2021 press meet!

Shruti Haasan Turns Bigg Boss 5 Host, Here’s Why!