in

Sai Pallavi escaped a kissing scene thanks to #MeToo!

లిప్ లాక్, ఇంటిమేట్ స‌న్నివేశాల్లో న‌టించ‌డం త‌న‌కు ఇష్టం ఉండ‌ద‌ని.. కానీ కొంత కాలం కింద‌ట న‌టించిన ఓ సినిమాలో హీరోతో లిప్ లాక్ సీన్ చేయ‌మ‌ని త‌న‌కు ద‌ర్శ‌కుడు చెప్పాడ‌ని సాయిప‌ల్ల‌వి చెప్పుకొచ్చింది. ఐతే తాను ఆ స‌న్నివేశం చేయ‌లేన‌ని చెప్ప‌గా.. ద‌ర్శ‌కుడు మ‌ళ్లీ మ‌ళ్లీ అడిగాడ‌ని.. ఇంత‌లో హీరో క‌లుగ‌జేసుకుని.. ‘ఆమెను బ‌ల‌వంతం చేయ‌కండి.

ఇష్టం లేకుంటే వ‌దిలేయండి. త‌ను త‌ర్వాత బ‌య‌టికెళ్లి మీటూ అంటే మ‌నం ఇబ్బందుల్లో ప‌డ‌తాం’ అన్నాడ‌ని సాయిప‌ల్ల‌వి వెల్ల‌డించింది. నిజానికి త‌న‌క‌లాంటి ఉద్దేశం లేక‌పోయిన‌ప్ప‌టికీ.. ఆ న‌టుడు చెప్పిన మాట‌తో ద‌ర్శ‌కుడు సైలెంట్ అవ‌డ‌మే కాక‌.. త‌న ద‌గ్గ‌రికొచ్చి లిప్ లాక్ సీన్ గురించి స‌ర‌దాగానే అన్న‌ట్లు చెప్పాడ‌ని సాయిప‌ల్ల‌వి వివ‌రించింది. అలా తాను మీటూ ఉద్య‌మం వ‌ల్ల లిప్ లాక్ త‌ప్పించుకున్న‌ట్లు చెప్పింది

uppena heroine signs 3 more movies!

Rana Daggubati looks intense as a Naxal leader!