heroines debuted before turning 18!
నటనకి వయసు ఇంక భాషతో పనిలేదు' అనే మాటని నిజం చేస్తూ.. 18 ఏళ్ళు కూడా రాకముందే హీరోయిన్ గ నటించిన కొందరు హీరోయిన్స్ వీరే. మిల్కీ బ్యూటీ గ పేరు తెచ్చుకున్న తమన్నా కేవలం 15 ఏళ్లకే హీరోయిన్ గ నటించింది.. మంచు మనోజ్ 'శ్రీ' సినిమా లో హీరోయిన్ గ చేసి అందరిని షాక్ కు గురి చేసింది. 'ని తోడు కావలి' అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఇస్మార్ట్ భామ [...]











