‘RAMARAJU FOR BHEEM’ TO COME ON THIS DAY?
దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రం నుంచి మోషన్ పోస్టర్ ని వదిలి అందరి మనలో ఆశలు కలిగించాడు. ఈ మోషన్ పోస్టర్ అందరికీ తెగ నచ్చింది. నీరు నీప్పు కాన్సెప్ట్ తో ఉన్న ఈ పోస్టర్ చాలా కొత్తగా అనిపించింది. మోషన్ పోస్టర్ ఇచ్చిన ఆనందం ఇంకా ఉండగానే రాజమౌళి మరో ఆనందాన్ని పంచాడు . రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ తో ఓ చిన్న వీడియోను రిలీజ్ చేశారు [...]