LOVE AFFAIRS OF OUR STARS!
మూడు ప్రేమలు ఆరు బ్రేకప్‌లు చెప్పిన జంటలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. యువ హీరోల నుంచి మొదలు పెడితే సీనియర్ నీటీనటులు వరకు చాలా మందే ఉన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఇలాంటి జంటలు ఎందరో ఉన్నారు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో అయినా తన ఓన్ టాలెంట్‌తోటి నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్నారు. రెజీనా కసాండ్రా, సాయితేజ్‌కి మధ్య ఎఫైర్ నడిచిందని ఇతని కారణంగానే రెజనా కెరియర్ అటకెక్కిందని వార్తలు కూడా వచ్చాయి. దీంతో అలర్ట్ [...]