UDAY KIRAN’S SISTER SHOCKING COMMENTS!
హీరో ఉదయ్ కిరణ్ టాలీవుడ్ లో ఓ సెన్సేషన్. ఎంత త్వరగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడో, అంతో త్వరగా పడిపోయాడు. చనిపోయి ఆరేళ్లు అవుతోన్నా ఇప్పటికీ అతని మరణం కూడా ఇప్పటికీ ఓ మిస్టరీనే. తాజాగా ఉదయ్ సోదరి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సినిమాలు ఉన్నా, లేకపోయినా తన తమ్ముడు కోటీశ్వరుడే అని.. అతడు ఆర్థిక పరిస్థితుల వల్ల సూసైడ్ చేసుకున్నాడన్న వార్తలను ఆమె కొట్టిపారేసింది. వాళ్ల అమ్మ చనిపోయేముందు 4 కేజీల బంగారం..100 [...]