rashi khanna shocking comments!
సినిమాల్లోకి వచ్చిన కొత్తలో మామూలుగానే ఉన్న రాశి ఖన్నా , ఆ తరువాత కొంత బొద్దుగా తయారయింది. అయితే రాను రాను బాగా బొద్దుగా తయారవుతూ వచ్చిన రాశి, గత కొద్దిరోజుల నుండి మాత్రం మెల్లగా బరువు తగ్గడం మొదలెట్టి, ఇటీవల బాగా సన్నగా తయారయింది. అయితే ఈ విషయమై తన సన్నిహితులు కూడా చాలా మంది తనను అడిగేవారని, ఇదివరకు ఎంతో బొద్దుగా ఉన్న నువ్వు, ఇప్పుడు ఇంతలా ఎలా బరువు తగ్గిపోయావు అని ఆడిగారని [...]











