‘BUTTA BOMMA’ REPEATING THE SAME MISTAKE!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజ హెగ్డే మళ్ళి చేసిన తప్పే చేస్తుందా అంటే..అవును అనే అంటున్నారు తన ఫ్యాన్స్. కెరీర్ మొదట్లో టాలీవుడ్ లో వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాలో నటించిన పూజ ఆ వెంటనే బాలీవుడ్ లో హ్రితిక్ రోషన్ సినిమా ఆఫర్ రావడంతో అక్కడికి వెళ్ళిపోయింది. కానీ అక్కడ ఆమె ఆశలన్నీ ఆడిఆశయాలు అయ్యాయి. దింతో చేసేదేమి లేక మళ్ళి టాలీవుడ్ కు వచ్చేసింది. అదృష్టం బాగుండడంతో ఇక్కడ తనకి వెంట వెంటనే [...]