jakkana shocking comments on ntr!
ఎన్టీఆర్, రాజమౌళి ఎంత సక్సెస్ ఫుల్ కాంబినేషనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ సినిమాలతో హైట్రిక్ ని అందుకుంది. ప్రస్తుతం వీరి కాంబినేషన్లో ఆర్.ఆర్.ఆర్ అనే సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో సినిమా వాయిదా పడింది. అయితే తాజాగా ఓ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. స్టూడెంట్ నెం1 సినిమా చేస్తున్న [...]











