in

RASHI KHANNA’S DESIRE TO ACT WITH THAT HERO!

ఊహలు గుసగుసలాడే చిత్రంతో కథానాయికగా మంచి గుర్తింపు సాధించిన బ్యూటి రాశీ ఖన్నా. హీరోయిన్ గా మంచి ట్రాక్ రికార్డు మెయింటేన్ చేస్తున్న ఈ బ్యూటీ నటనకు అవకాశం ఉన్న చిత్రాల్లో సెకండ్ లీడ్ లో కనిపించేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు. దానికి నిదర్శనం నయనతార లీడ్ రోల్ లో వచ్చిన అంజలీ సీబీఐలో సెకండ్ లీడ్ లో నటించడమే.

కోలీవుడ్ లో కూడా రాశీ తన లక్కును ట్రై చేస్తోంది. ఇలా తెలుగు, తమిళంలోనూ బిజీగా ఉంటోంది. అయితే భవిష్యత్తులో ఆ ఒక్క హీరోతో నటించే ఛాన్స్  అవకాశం వస్తే బాగుండు అని కోరకుంటోందనట ఈ క్యూటీ. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపింది రాశీ ఖన్నా. తను తమిళ హీరో విజయ్ ఫ్యాన్ ని అని.. అతనితో కలిసి నటించే అవకాశం వస్తే బాగుండు అని.. అది తన కోరక అని తెలిపింది.

chaithu and sai pallavi ended their ‘love story’!

CONFIRMED,RAKUL BAGS ANOTHER BOLLYWOOD BIGGIE!