
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]మె[/qodef_dropcaps] గా స్టార్ చిరంజీవి నటించిన సై రా చిత్రం తెలుగు లో దుమ్ము లేపిన విషయం తెలిసిందే, అయితే నార్త్ లొ మాత్రం ఈ చిత్రానికి ఆదరణ కరువైందనే చెప్పాలి. రిలీస్ కి ముందు మంచి బాలీవుడ్ లొ మంచి హైప్ తో రిలీసైనా సై రా ఆ తరువాత క్రామంగా స్పీడ్ తాగించుకుంది. ప్రొడ్యూసర్ రామ్ చరణ్ తేజ్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లొ హిందీ లొ సై రా ఆడకపోవడానికి గల కారణాలు చెప్పడం విశేషం. సై రా రిలీసైనా రోజే వార్ సినిమా కూడా రావడం తమ సినిమా ని డెబ్భ తీసింది అని చెప్పడం విశేషం. ఇది ఇలా ఉంటె మెగా ఫాన్స్ కొందరు చెర్రీ కి ప్రొడ్యూసర్ గ కంటే హారో గ ఎక్కువ సమయం కేటాయించాలని చెపుతున్నారు. మరి చెర్రీ ప్రొడ్యూసర్ గ కాకుండా హీరో గ తన స్పీడ్ పెంచి బ్యాక్ తో బ్యాక్ సినిమాలు చేయడానికి ఓకే అంటాడో లేదో చూడాలి.