in

rakul preet singh reveals about her favorite food!

కుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్  అగ్రహీరోయిన్లలో ఒకరు. ఫ్యాషన్ డిజైనర్ అయిన రకుల్ ఫిట్ నెస్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. సినిమాల్లో ఓవైపు బిజీగా గడుపుతూనే వీలైనప్పుడు జిమ్ లు,యోగాలతో తన ఫిట్ నెస్ ను పెంచుకునే పనిలో ఉంటుంది. ఫిట్ నెస్ మెయింటెన్ చేయాలంటే జిమ్ లో కసరత్తులు, యోగాలే కాదు..మంచి డైట్ కూడా ఫాలో కావాలి. ఏది పడితే అది తినకూడదు. డైట్ ఫాలో కావాలంటే ఎంత కష్టమో తెలుసు. సన్నగా నాజుగ్గా కనిపించే రకూల్ తన ఫిట్ నెస్ పై లేటెస్ట్ గా స్పందించింది.

తాను డైట్ ఫాలో అవుతా కానీ..తనకు ఇష్టమైన ఫుడ్ ను తీసుకోకుండా మాత్రం అస్సలు ఉండలేనని చెప్పింది. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా తన ఫెవరేట్ ఫుడ్ అయిన ఆలూ పరాట, గులాబ్ జామూన్ తినకుండా అసలు ఉండలేనంటుంది. వాటిని చూస్తే నోరూరుతుందని.. అందుకే  ఈ రెండు ఐటమ్స్ ఎప్పుడు కనిపించినా ఫుల్ గా లాగిస్తానని చెప్పింది. బాగా తిని ఆ కాలరీలను తగ్గించేందకుు జిమ్ లో కసరత్తులు చేస్తానని చెప్పుకొచ్చింది రకూల్.

pooja hegde demanding rs 1 cr for 20 minutes role!

30 Rojullo Preminchadam Ela!