in

Your surprise partner during lockdown!

  • Question of

    ఈరోజు ఎం తినాలని ప్లాన్ చేస్తున్నారు ?

    • యుట్యూబ్ వీడియోస్ చూస్తా, ఏదైనా ఇంట్రెస్టింగా వండేస్త
    • నిన్న రాత్రిది వేడి చేసుకొని తినేస్తా
    • బయట నుంచి ఏదైనా ఆర్డర్ చేస్తా
    • ఇంట్లో ఏదో చేస్తారు మూసుకొని తినడమే వేరే ఆప్షన్ లేదు
  • Question of

    ఫుడ్ ఓకే మరి మందు పరిస్థితి ఏంటి?

    • బ్లాక్ లో ఏది దొరికితె అది వేసెయ్యడమే
    • ఐ యాం టూ స్మార్ట్ ఆల్రెడీ 3 మంత్స్ కి సరిపోయే మందు స్టాక్ పెట్టేసా
    • బ్రతికుంటే లాక్ డౌన్ తర్వాత తాగుదాం భయ్యా
    • మందా… చి.. నాకు అలాంటి అలవాట్లు లేవు
  • Question of

    ఫ్రీ టైం లో ఏం చేద్దాం అనుకుంటున్నారు?

    • నో ఫ్రీ టైం భయ్యా , చాల పని ఉంది.
    • జై పబ్ జి
    • భాష బేధం లేకుండా ఏదోక సినిమా చూసేస్తా
    • అలా బయటకి వెళ్లి రోడ్ మీద జనాలు తిరుగుతున్నారో లేదో చూసొస్తా
  • Question of

    ఇంటి పనిలో హెల్ప్ చేసే ఆలోచన ఉందా?

    • వేరే ఆప్షన్ లేదు సగం పనులు నేనే చేస్తున్న
    • మధ్యాహ్నం 2 కి లేచి లంచ్ చేస్తున్న ఇంక నాకు పనులు చెప్పేదెవరు
    • ఏదో ఒక పని ఉందని చెప్పి బయటకి వెళ్లొస్తున్న
    • ఇంట్లో ఎవరికీ ఛాన్స్ ఇవ్వట్లేదు అన్ని పనులు నేనే చేస్తున్న
  • Question of

    న్యూస్ చానెల్స్ ఫాలో అవుతున్నారా?

    • తప్పట్లేదు భయ్యా, వాళ్ళ క్రియేటివిటీ కి నా జోహార్లు
    • వాళ్ళు చూపిస్తున్న న్యూస్ వైరస్ కంటే భయంకరంగా ఉంది భయ్యా
    • వాట్సాప్ లో సగం న్యూస్ లు అసలు క్రియేట్ చేస్తున్నదే నేను, నాకు మళ్ళి న్యూస్ ఎందుకు
    • బయట ఏం జరుగుతుందో తెలుసుకోడానికి హెడ్లైన్స్ చూసి తీసేస్తున్నా

This post was created with our nice and easy submission form. Create your post!

latest update on vakeel saab!

interesting details about varshini!