in

interesting details about varshini!

యాంకర్ వర్షిణి..ఇప్పుడు బుల్లి తెర మీద అందాలు ఆరబోస్తు తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ను దక్కించుకుంది.. టాప్ యాంకర్స్, అనసూయ, రష్మీ, లకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా మంచి రెమ్యూనరేషన్ అందుకుంటూ దూసుకెళ్తుంది ఈ భామ. చాలా మంది ఈ అమ్మడు తెలుగు బుల్లి తెరకు కొత్త అనుకుంటున్నారు. కానీ ఈ హాట్ లేడీ బ్యాగ్రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్‌. వర్షిణి ముందు వెండి తెరపై పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది. ‘చందమామ కథలు’, ‘బెస్ట్ యాక్టర్స్’తో పాటు పలు చిత్రాల్లో నటించింది.ఆ సినిమాలప్పుడు ఈ పేరు వినలేదే అనుకుంటున్నారా. అప్పుడు అమ్మడి పేరు శామిలి సౌందరాజన్. శామిలి సౌందరాజన్‌గా సినీ రంగానికి పరిచయం అయిన ఈ బ్యూటీ….అక్కడ సరైన అవకాశాలు లేక పోవడంతో బుల్లితెర వైపు టర్న్ అయ్యారు.వర్షిణిగా పేరు మార్చుకుంది.

ఇండస్ట్రీలో లక్ కోసం అవకాశాల కోసం పేర్లు మార్చుకోవడం సహజమే కాని…వర్షిణి పేరు మార్చుకున్నాక అటు షార్ట్ ఫిలింస్ లోనూ, ఇటు యాంకర్ గా సూపర్ గా క్లిక్ అయింది. ప్రస్తుతానికి యాంకర్ గా సెటిల్ అయిపోయింది. అయితే ముందు చాలా హోమ్లీగా కనపడిన ఈ అమ్మడు ఇప్పుడు హాట్ గ కనిపించి వేడి పుట్టిస్తుంది..సోషల్ మీడియాలో ఈ మధ్య తను పోస్ట్ చేస్తున్న పిక్స్ తెగ వైరల్ గ మారుతున్నాయి..డోస్ పెంచి అందాల ఆరబోత చేస్తున్న ఈ యంగ్ అండ్ హాట్ యాంకర్ కు ముందు ముందు ఎలాంటి ఆవకాశాలు వస్తాయో వేచి చూడాలి.

Your surprise partner during lockdown!

jhanvi Kapoor spotted on streets!