in

nora fatehi sensational comments on film stars marriage!

బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఒక పోడ్‌కాస్ట్‌లో సంచలన విషయాలను వెల్లడించింది. సినిమా పరిశ్రమలోని కొంతమంది వ్యక్తులు ప్రేమ ఉండి..వివాహం చేసుకోరని.. కేవలం ‘డబ్బు’ కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటారని తెలిపింది. ఓ వర్గం..సర్కిల్‌లలో ఉండాలనే ఉద్దేశ్యంతోనే పెళ్లిళ్లు చేసుకుంటారంటూ సంచలన విషయాన్ని బయట పెట్టింది. తన ముందే ఇలాంటివి జరగడం చూశానని నోరా తెలిపింది..

కొందరు తమ భాగస్వాముల ద్వారా నెట్‌వర్క్, కాంటాక్ట్స్ కోసం కూడా ఉపయోగించుకుంటారని సూపర్ డ్యాన్సర్ నోరా బయట పెట్టింది. మన ఇండస్ట్రీలో చాలా మంది ఆ పనికిమాలిన పని చేస్తున్నారని తెలిపింది నోరా. వ్యక్తిగత జీవితాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, ఆనందాన్ని త్యాగం చేయడం నాకు అసలు అర్థం కాలేదని తెలిపింది..!!

premalu beauty Mamitha Baiju As Female Lead In VD 12?

trisha becomes the highest paid south Indian actress!