in

trisha becomes the highest paid south Indian actress!

పొన్నియన్ సెల్వన్ తో తన గ్లామర్..క్రేజ్ మరింత పెరిగింది. దీంతో వరుస అవకాశాలు దక్కాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి తో విశ్వంభర, కమల్ హాసన్ తో ‘థగ్ లైఫ్’, అజిత్ తో విమయుమర్చి సినిమాలతో దక్షిణాదిలో బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది. ఈక్రమంలోనే తన రెమ్యునరేషన్ కూడా పెంచిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా మణిరత్నం-కమల్ హానన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ కు ఏకంగా 12కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. చారిత్రక నేపథ్యం ఉన్న సబ్జెక్ట్.. ఎక్కువ డేట్స్ కేటాయించడం వల్లే ఇంత డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. క్యారెక్టర్ కు ఆమె సరిగ్గా సరిపోతుందనే మేకర్స్ ముందుకొచ్చారని సమాచారం. ఈ వార్తలు నిజమైతే దక్షిణాదిలో హయ్యస్ట్ పెయిడ్ యాక్టరస్ గా త్రిష నిలుస్తుంది..!!

nora fatehi sensational comments on film stars marriage!

Paarijatha Parvam!