in

no regular songs in pawan – krish movie!

పవన్ కళ్యాణ్ సినిమాలు కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ గా వస్తాయి. ఆరు పాటలు, నాలుగు ఫైట్లు అనే మీటర్ లోనే సినిమాలు చేస్తుంటాడు. అయితే మొదటిసారి పాటల్లేకుండా సినిమా చేయబోతున్నాడు పవర్ స్టార్. క్రిష్, పవన్ సినిమాలో రెగులర్ సాంగ్స్ ఉండవని, కేవలం రెండు మాంటేజ్ సాంగ్స్ మాత్రమే ఉంటాయని సమాచారం. పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక హిస్టారికల్ డ్రామాలో నటించబోతున్నాడు. ఔరంగజేబు కాలంనాటి కథాంశంతో తెరకెక్కబోతోందీ సినిమా. ఈ మూవీలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్ర పోషిస్తాడని సమాచారం. ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ మూవీలో హీరో ఇంట్రడక్షన్, లవ్ ట్రాక్స్ కి సాంగ్స్ ఉండవని కేవలం బ్యాగ్రౌండ్ సాంగ్స్ మాత్రమే ఉంటాయని తెలుస్తోంది.

rashi khanna clarifies her rumors!

tollywood queen anushka quitting films?