in

Nayanthara addressed rumors about rejecting plastic surgery!

నటి నయనతార తన ముఖానికి కాస్మెటిక్ సర్జరీ?
నయన్‌ ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన కొన్నాళ్ల తర్వాత పలు చిత్రాల్లో ఆమె ముఖం తొలి సినిమాలో కంటే సన్నగా కనిపించింది. దీంతో ఆమె ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నారనే రూమర్స్‌ మొదలయ్యాయి. తాజాగా నయనతార వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఆమె దీనిపై మాట్లాడారు. ‘‘నా కనుబొమ్మలు అంటే నాకు చాలా ఇష్టం. వాటి ఆకారం ఎప్పుడూ మారుస్తూ ఉంటాను. ప్రతి రెడ్‌ కార్పెట్‌ ఈవెంట్లకు ముందు వాటిని మార్చుతుంటాను. వాటి కోసం ఎంతో సమయాన్ని కేటాయిస్తాను..

డైటింగ్‌ వల్ల నయనతార ముఖంలో మార్పులు
కనుబొమ్మల ఆకారం మారినప్పుడల్లా ముఖంలో మార్పు కనిపిస్తుంది. బహుశా అందుకే నా ముఖంలో మార్పులు వచ్చాయని ప్రజలు అనుకొని ఉంటారు. వాళ్లు అనుకున్నది నిజం కాదు..అలాగే డైటింగ్‌ వల్ల కూడా నా ముఖంలో మార్పులు రావచ్చు. ఒక్కోసారి బుగ్గలు వచ్చినట్లు కనిపిస్తుంటాయి. ఇంకోసారి అవి లోపలికి వెళ్లినట్లు అనిపిస్తుంటుంది. కావాలంటే మీరు నన్ను గిచ్చి చూడొచ్చు..నా శరీరంలో ఎక్కడా ప్లాస్టిక్‌ ఉండదు’’ అని నయనతార అన్నారు..!!

As Bons Caça-níqueis E Apostas Esportivas Por Recurso Financeiro Rea

1win Indian ⭐️ The Standard Online Casino And Sports Betting Site Associated With 1 Wi